AP DSC 2025 Telugu Mock Test (తెలుగు ఆన్లైన్ టెస్ట్)

Telugu

1. తిక్కన పద్యాన్ని మలచిన విధం

Question 1 of 25

Telugu

2. ఉర్దూ నుంచి తెలుగులో కి వచ్చిన 'ఖబు' లేదా 'గాబు' అనే పదానికి అర్ధము

Question 2 of 25

Telugu

3. "ఇతిహాసః పురావృత్తం" అనే తెలుగు సాహిత్య ప్రక్రియలో అన్నవారు

Question 3 of 25

Telugu

4.
నావిభుడు  సంధి

Question 4 of 25

Telugu

5.
ఎవ్విధము  సంధి

Question 5 of 25

Telugu

6. చతుర్థి తత్పదక సమాజానికి ఒక ఉదాహరణ

Question 6 of 25

Telugu

7. అచ్చ తెలుగు వర్గానికి అచ్చులు

Question 7 of 25

Telugu

8. లగ’ మునకు మరొక పేరు

Question 8 of 25

Telugu

9. 'తెలుగు' అనే పదాన్ని మొట్టమొదటిగా ప్రయోగించిన వ్యక్తి

Question 9 of 25

Telugu

10. భారత రచనలో తిక్కన శైలి వర్ణాత్మక సంభాషణాత్మకంగా కొనసాగింది. నన్నయ కదా కధనంలో సాంద్రతను కనబరిస్తే పద్యరచనలో బిగువు చూపటం తిక్కన ప్రత్యేకత నన్నయ నాల్గయిదు కధలను బృహత్కథ గ కుర్చీ రసానందాన్ని కలిగిస్తే సన్నివేశాల కూర్పు ద్వారా తిక్కన రసాభ్యుదయాన్ని సాధిస్తాడు. నన్నయ గద్యాన్ని పద్యంగా తీర్చిదిద్దితే తిక్కన పద్యాన్ని గద్యపాదం లో పయనింపచేస్తాడు. తిక్కన గారి పద్యము లెల్ల కొంచము కొంచము మార్చుకొని వచన శైలిలో కూర్చుకొని నదియొక మహాగద్యగ్రంధము" అవుతుందని మధునా పంతులు సత్యనారాయణ సాస్ట్రీ ఉగ్గడించారు తిక్కన వచనంలో ఉపమాలంకారాలు - ముఖ్యంగా మాలోపములు ఎక్కువగా కనిపిస్తాయి వృథాప్రయోగంలో కూడా తిక్కన ప్రయోగశీలత గోచరిస్తుంది.

ఉగ్గడించడమంటే

Question 10 of 25

Telugu

11.
ప్రణాళికలను బాగా అధ్యయనం చేయాలి

Question 11 of 25

Telugu

12.

TELUGU

సత్య దూరము” నకు సరియైన విగ్రహవాక్యం

Question 12 of 25

Telugu

13.
రాజు అన్నం వండిఅందరికి వడ్డించితాను తినినిద్రపోయాడు

Question 13 of 25

Telugu

14.
జల్లెడ పువ్వుల్లో జగన్నాధుడు

Question 14 of 25

Telugu

15.
పూజా గృహం  సమాసం

Question 15 of 25

Telugu

16. క్రింది వ్యదికరణ సమాసం అని దేనికి పేరు

Question 16 of 25

Telugu

17.
చేత వెన్నముద్ద చెంగల్ల పూదండ” పద్యమునందలి అలంకారము

Question 17 of 25

Telugu

18. వర్గ ద్వితీయచతుర్దాక్షరాలు

Question 18 of 25

Telugu

19.
ఇంద్ర గణములు ఎన్ని

Question 19 of 25

Telugu

20. చోటు’ అనే పద్మలో ‘

Question 20 of 25

Telugu

21. ఒక జాతి ప్రాక్తన సంస్కృతి కంపించేది

Question 21 of 25

Telugu

22.
వాగ్యుద్ధం  సంధి

Question 22 of 25

Telugu

23. మొల్ల రామాయణానికి మరొక పేరు

Question 23 of 25

Telugu

24.  ఏనుగు మదము చేతనురాజు ప్రతాపము చేతను ప్రకాశిచుచున్నారుఇది  అలంకారము

Question 24 of 25

Telugu

25. మొట్టమొదటి తెలుగు పద్య శాసనం

Question 25 of 25


 

*Note: ప్రతి పరీక్షలో మీరు కొత్త ప్రశ్నలతో పరీక్షను ఎదుర్కోవలసి ఉంటుంది, కాబట్టి మాక్ టెస్ట్ -1, మాక్ టెస్ట్ -2 మరియు మొదలైనవి సృష్టించాల్సిన అవసరం లేదు, పరీక్షను పూర్తి చేసి పేజీ రిఫ్రెష్ చేయండి , ఇదే ప్రాక్టీస్ టెస్ట్ మీకు కొత్త / వేరే ప్రశ్నలతో మొదలవుతుంది.