AP DSC 2024 Science తెలుగు మీడియం Mock Test

Science Telugu Medium

 ఏ ప్రక్రియను ఎసిటిక్ ఆమ్ల తయారీలో వాడుతారు

Question 1 of 25

Science Telugu Medium

ఒక పౌను పట్టు తయారీకి అవసరమగు కకూన్ల సంఖ్య

Question 2 of 25

Science Telugu Medium

 క్రిందివానిలో గోదావరికి సంబంధంలేని ఆనకట్ట

Question 3 of 25

Science Telugu Medium

జత్రుక + రెక్క ఎముక =

Question 4 of 25

Science Telugu Medium

జంతువులలో నెమ్మదిగా కదిలేది

Question 5 of 25

Science Telugu Medium

భారత దేశంకి టెస్టు మ్యాచ్ లలో అవకాశమిచ్చిన సంవత్సరం

Question 6 of 25

Science Telugu Medium

పశువులు ఈనినప్పటినుండి ఎన్ని గంటలవరకు ఇచ్చే పాలను జున్నుపాలు అంటారు

Question 7 of 25

Science Telugu Medium

కంగాయం జాతి ఎద్దులు ఆంధ్రప్రదేశ్ లో  జిల్లాలో కనపడును

Question 8 of 25

Science Telugu Medium

లాటిన్ భాషలో “వాక్కా” అనగా

Question 9 of 25

Science Telugu Medium

గొడుగును రూపొందించిన దేశం

Question 10 of 25

Science Telugu Medium

అడవిని తల్లిగా పూజించే కొండజాతి

Question 11 of 25

Science Telugu Medium

బ్రాహ్మి లిపిలో రాణ్య అశోక్ అనే శాశనం ఇచ్చట లభించింది

Question 12 of 25

Science Telugu Medium

చిల్కా గేదె పాలు రుచికి  విధంగా వుంటాయి

Question 13 of 25

Science Telugu Medium

మొక్కకు అవసరమైన సూక్ష్మ పోషకం కానిది

Question 14 of 25

Science Telugu Medium

విమానాల ఎత్తును కొలవడానికి ఉపయోగించు పరికరం

Question 15 of 25

Science Telugu Medium

అయస్కాంతాలతో కెల్లా బలమైనది

Question 16 of 25

Science Telugu Medium

యూరేమియా వ్యాధి లక్షణం కానిది

Question 17 of 25

Science Telugu Medium

కాగితాన్ని ఎన్ని సార్లు రీసైక్లింగ్ చేయవచ్చు

Question 18 of 25

Science Telugu Medium

బౌద్ద బిక్షువులు నివశించే పీటాలు

Question 19 of 25

Science Telugu Medium

స్వేచ్చాయుత ప్రసరణ వ్యవస్థ కలిగివున్న జీవులు

Question 20 of 25

Science Telugu Medium

నీటి గుర్రాలను  దేశస్థులు వైద్యంలో ఉపయోగిస్తారు

Question 21 of 25

Science Telugu Medium

చైల్డ్ లైన్ యొక్క ఉచిత ఫోన్ నెంబర్

Question 22 of 25

Science Telugu Medium

ప్రపంచ మలేరియా దినం

Question 23 of 25

Science Telugu Medium

 పక్షి యొక్క ఆచూకీ తెలిపితే రెండు లక్షల రూపాయల బహుమతిని అంధ్రప్రదేశ్ జీవవైవిధ్య మండలి ప్రకటించింది?

Question 24 of 25

Science Telugu Medium

కుతుబ్ మీనార్ ఎత్తు

Question 25 of 25


 

*Note: ప్రతి పరీక్షలో మీరు కొత్త ప్రశ్నలతో పరీక్షను ఎదుర్కోవలసి ఉంటుంది, కాబట్టి మాక్ టెస్ట్ -1, మాక్ టెస్ట్ -2 మరియు మొదలైనవి సృష్టించాల్సిన అవసరం లేదు, పరీక్షను పూర్తి చేసి పేజీ రిఫ్రెష్ చేయండి , ఇదే ప్రాక్టీస్ టెస్ట్ మీకు కొత్త / వేరే ప్రశ్నలతో మొదలవుతుంది.