AP DSC 2024 జనరల్ నాలెడ్జ్ (తెలుగు మీడియం) ఆన్‌లైన్ టెస్ట్

General Knowledge Telugu Medium

హార్టోగ్ కమీషన్ దేనికి సంబంధించినది ?

Question 1 of 25

General Knowledge Telugu Medium

భారతదేశంలోనే మొట్టమొదటి హిజ్రా న్యాయవాదిగా బార్ కౌన్సిల్ లో పేరు నమోదు చేసున్నవారు ఎవరు?

Question 2 of 25

General Knowledge Telugu Medium

మెకున్ తుఫాన్ [యెమెన్]లో చిక్కుకున్న భారతీయులను రక్షించేందుకు భారత నావికాదళం చేపట్టిన ఆపరేషన్

Question 3 of 25

General Knowledge Telugu Medium

దేశంలోనే తొలిసారిగా ఐరిస్ ఆధారిత మైక్రో ఏటియం  ను ఇటీవల  బ్యాంకు ఆవిష్కరించింది

Question 4 of 25

General Knowledge Telugu Medium

క్రింది వాటిలో సరైన జత

A. హిందూ వివాహ చట్టం

B. వరకట్న నిషేధ చట్టం – 1961

C. బాల్య వివాహ నిషేధ చట్టం – 2004

D. కుటుంబ కోర్టు చట్టం – 1984

Question 5 of 25

General Knowledge Telugu Medium

భారతదేశంలోసౌకర్యవంతమైన రవాణా మరియు ఎగుమతుల కోసం ఏర్పాటు చేయనున్న డిజిటల్ వేదిక పేరు ఏమిటి?

Question 6 of 25

General Knowledge Telugu Medium

దేశంలోనే తొలిసారిగా జీవ ఇంధనంతో తయారైన విమానం పేరు ?

Question 7 of 25

General Knowledge Telugu Medium

కొంతకాలంగా దేశవ్యాప్తంగా వివాదస్పదమవుతూ వస్తున్న “ప్రకృతి విరుద్దమైన లైంగిక ప్రవర్తన” కూ సంబంధించి ఐపిసి లోని  సెక్షన్లు వివాడంయ్యాయి?

Question 8 of 25

General Knowledge Telugu Medium

ఇండోనేషియా దేశపు పార్లమెంట్ పేరు ?

Question 9 of 25

General Knowledge Telugu Medium

బిమ్ స్టెక్ కూటమి [బే అఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మాలతి సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనాబిక్ కోఆపరేషన్శిఖరాగ్ర సదస్సు 2018 ఆగష్టు 30,31 తేదీలలో ఎక్కడ జరిగింది?

Question 10 of 25

General Knowledge Telugu Medium

థాయ్ లాండ్ లోని చియాంగ్ రాం ప్రానిస్స్ లోని తామ్ లూవాంగ్ గుహలో  ఫుట్ బాల్ తీ సభ్యులు చిక్కుకున్నారు?

Question 11 of 25

General Knowledge Telugu Medium

2018 సంనోబెల్ శాంతి బహుమతి ఎవరికి లభించింది?

Question 12 of 25

General Knowledge Telugu Medium

హిందూ మహాసముద్రంలో ఏర్పడే తుఫాన్లను ఏమంటారు ?

Question 13 of 25

General Knowledge Telugu Medium

ముస్లిం మహిళలకు తక్షణం విడాకులు ఇచ్చేందుకు వీలున్న ట్రిపుల్ తలాక్ పద్దతిని నేరంగా పరిగణిస్తూ కేంద్ర కేబినెట్ ఆర్డినెన్స్ చేసిందిదీని ప్రకారం ట్రిపుల్ తలాక్ చెబితే అన్ని సంవత్సరాలు జైలు శిక్ష

Question 14 of 25

General Knowledge Telugu Medium

180 దేశాలకు సంబంధిచి ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ  విడుదల చేసిన ప్రపంచ అవినీతి సూచి -2017 ప్రకారం భరత్  స్థానంలో నిలిచింది

Question 15 of 25

General Knowledge Telugu Medium

దేశంలో తొలి జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం  రాష్ట్రములో ఏర్పాటు కానుంది?

Question 16 of 25

General Knowledge Telugu Medium

ప్రపంచ తొలి గ్లోబల్ మోబెలిటీ సమ్మేట్ (ప్రపంచ రావాన సదస్సుఎక్కడ జరిగింది

Question 17 of 25

General Knowledge Telugu Medium

స్విట్జర్లాండ్ పర్లమెందుకు యంపి గా ఎన్నికైన మొదటి భారతీయుని పేరు

Question 18 of 25

General Knowledge Telugu Medium

స్టూడెంట్ డైరెక్ట్ స్త్రీమ్ విసా పధకాన్ని  దేశంలో ప్రవేశ పెట్టింది

Question 19 of 25

General Knowledge Telugu Medium

మజేనాట్ రేఖ  రెండు దేశాలను విభజిస్తుంది?

Question 20 of 25

General Knowledge Telugu Medium

నౌతంకి అనేది  రాష్ట్ర ప్రజల సాంప్రదాయ నాట్యం?

Question 21 of 25

General Knowledge Telugu Medium

ఈక్రింది వానిని జత చేయండి?

A. రూర్కెలా .    1. రష్యా

B. బెలాయ్ .     2. ఇంగ్లాండ్

C. దుర్గాపూర్    3. పచ్చిమ జర్మని

D. బోకరా .    

Question 22 of 25

General Knowledge Telugu Medium

భారతదేశంలో తోలి సోలార్ రైల్వే స్టేషన్ గా గుర్తింపు పొందిన స్టేషన్ ఏది ?

Question 23 of 25

General Knowledge Telugu Medium

విధాన పరిషత్తుకు ఎంతమందిని గవర్నరు నియమిస్తారు?

Question 24 of 25

General Knowledge Telugu Medium

ప్రజా ప్రణాళిక (People’s Plan) రూపొందించినది ఎవరు ?

Question 25 of 25


 

*Note: ప్రతి పరీక్షలో మీరు కొత్త ప్రశ్నలతో పరీక్షను ఎదుర్కోవలసి ఉంటుంది, కాబట్టి మాక్ టెస్ట్ -1, మాక్ టెస్ట్ -2 మరియు మొదలైనవి సృష్టించాల్సిన అవసరం లేదు, పరీక్షను పూర్తి చేసి పేజీ రిఫ్రెష్ చేయండి , ఇదే ప్రాక్టీస్ టెస్ట్ మీకు కొత్త / వేరే ప్రశ్నలతో మొదలవుతుంది.