AP DSC 2025 Social తెలుగు మీడియం Mock Test

Social Telugu Medium

స్టెయిన్ లెస్ స్టీల్ పాత్రల తయారీకి ఉపయోగించే ఖనిజం

Question 1 of 25

Social Telugu Medium

భుభాగాలలోనికి చొచ్చుకు వచ్చిన సముద్రభాగం

Question 2 of 25

Social Telugu Medium

 క్రింది వాటిలో సరికానిది

A. శాలభోగ – బ్రాహ్మణులకు భాహుకరించిన భూమి

B. వెళ్ళన్ వాగై – బ్రాహ్మనేతర రైతులకు చెందినా భూమి

C. పల్లిచ్చందం  – జైన సంస్థలకు విరాళము ఇచ్చిన భూమి

D. బ్రహ్మదేయ – పాటశాల నిర్వహణకు ఉపయోగించే భూమి

Question 3 of 25

Social Telugu Medium

గ్రామస్థాయిలో భూసంబంధిత రికార్డులు వీరి అధీనంలో ఉంటాయి

Question 4 of 25

Social Telugu Medium

క్రింది దానిలో సరికానిది

Question 5 of 25

Social Telugu Medium

కంభం చెరువుని ఏ రాజులూ నిర్మించారు

Question 6 of 25

Social Telugu Medium

ఆంధ్రప్రదేశ్ లో ఈ కాలంలో శాసనమండలి లేదు

Question 7 of 25

Social Telugu Medium

ఈ క్రింది వానిలో సరికానిది

Question 8 of 25

Social Telugu Medium

“శ్రీ అహిత గజకేసరి” అనేది ఒక?

Question 9 of 25

Social Telugu Medium

గ్రామ సభలో సభ్యులుగా వీరు ఉంటారు

Question 10 of 25

Social Telugu Medium

ఈ క్రింది జతలలో సరికానిది

Question 11 of 25

Social Telugu Medium

గోల్కొండ పత్రిక సంపాదకుడు

Question 12 of 25

Social Telugu Medium

ప్రజలలో ధర్మ ప్రచారం చేయుటకు అశోకుడు నియమించిన అధికారులు

Question 13 of 25

Social Telugu Medium

గోండుల గామపెద్దను ఏమంటారు?

Question 14 of 25

Social Telugu Medium

క్రింది వాటిలో వారి వంగడం కానిది

Question 15 of 25

Social Telugu Medium

నాయంకర విధానాన్ని పోలిన విధానం

Question 16 of 25

Social Telugu Medium

అట్లాంటిక్ మహా సముద్రం నుండి యూరప్ వైపునకు వీచే పవనాలను ఏమని పిలుస్తారు

Question 17 of 25

Social Telugu Medium

కితాబ్ ఉల్ హింద్ అనే గ్రంధాన్ని రచించినవాడు

Question 18 of 25

Social Telugu Medium

గాలిలోని తేమ భూమి మీదికి చేరుతాను ఏమంటారు

Question 19 of 25

Social Telugu Medium

SOCIAL TELUGU MEDIUM

షమాన్లు అనగా

Question 20 of 25

Social Telugu Medium

పశువులను గొర్రెలను కాపాడునది

Question 21 of 25

Social Telugu Medium

బొండా గిరిజనులకు సంబంధించి ఆ క్రిందివానిలో తప్పుగా నున్న దానిని గుర్తించుము

Question 22 of 25

Social Telugu Medium

 సింధూలోయ నాగరికతలో “సోమలత” అనగా

Question 23 of 25

Social Telugu Medium

క్రింది వాటిలో సరికానిది

Question 24 of 25

Social Telugu Medium

క్రీ.శ. 1520 సం. విజయనగర సామ్రాజ్యంను సందర్శించినది ఏ దేశీయుడు?

Question 25 of 25


 

*Note: ప్రతి పరీక్షలో మీరు కొత్త ప్రశ్నలతో పరీక్షను ఎదుర్కోవలసి ఉంటుంది, కాబట్టి మాక్ టెస్ట్ -1, మాక్ టెస్ట్ -2 మరియు మొదలైనవి సృష్టించాల్సిన అవసరం లేదు, పరీక్షను పూర్తి చేసి పేజీ రిఫ్రెష్ చేయండి , ఇదే ప్రాక్టీస్ టెస్ట్ మీకు కొత్త / వేరే ప్రశ్నలతో మొదలవుతుంది.