AP DSC 2025 Educational Psychology (తెలుగు మీడియం) Mock Test

Educational Psychology Telugu Medium

మాస్లో తన అవసరాల అనుక్రమనిలో చేర్చుటకు ఆత్మ ప్రస్తావన్ పదాన్ని విరినుంది గ్రహించారు.

Question 1 of 25

Educational Psychology Telugu Medium

ఒక విధ్య్రతి క్రికెట్ ఆడేటప్పుడు కోహ్లి ఆట తీరువలె ఆడటానికి ప్రయత్నించడంపరిశీలన అధ్యసనంలోని  సోపానం.

Question 2 of 25

Educational Psychology Telugu Medium

రాము అనే విద్యార్థి పాటశాలలోని గంట మోగిన గుడిలోని గంట మోగినవీధిలో గంట మోగిన ప్లేటు తీసుకోవడం పావ్ లోవ్  నియమం?

Question 3 of 25

Educational Psychology Telugu Medium

ఒక శిశువు కర్రను తుపాకిగాకుర్చీని కారుగా భావించి ఆటలాడటం

Question 4 of 25

Educational Psychology Telugu Medium

క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి

Question 5 of 25

Educational Psychology Telugu Medium

ముందు పరిచయం లేనప్పటికి ఒక వ్యక్తిని ఎప్పుడో చూచినట్లుండే  భావన

Question 6 of 25

Educational Psychology Telugu Medium

 శబ్ద ప్రమాణం అనే పద్ధతి ద్వారా మాపనం చేసేది

Question 7 of 25

Educational Psychology Telugu Medium

టైపు నేర్చుకోవడంలో ఇమిడి వున్నా అభ్యాసన సూత్రం

Question 8 of 25

Educational Psychology Telugu Medium

 తరగతి విద్యార్థుల యొక్క ప్రజ్ఞను వ్యక్తిగతంగా మాపనం చేయడానికి ఉపయోగించే ప్రజ్ఞా మాపని

Question 9 of 25

Educational Psychology Telugu Medium

 ఒక విద్యార్థికి 20 చిత్రాలను చూపి వాటిని మరో 30 చిత్రాలతో కలిపి మొదట చూపిన 20ని గుర్తించ మనగ 10 మాత్రమె గుర్తించగా అతని గణన

Question 10 of 25

Educational Psychology Telugu Medium

క్రింది వాటిలో వికాస సూత్రం కానిది

Question 11 of 25

Educational Psychology Telugu Medium

సమానత్ చాలా మంచి షటిల్ బ్యాట్మెంటన్ క్రీడాకారుడు ఇప్పుడు అతను బాల  బ్యాట్మెంటన్ నేర్చుకోదలచాడు ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం

Question 12 of 25

Educational Psychology Telugu Medium

శ్రీనివాస రామానుజం గణితంలో 100% మార్కులు తెచ్చుకోనేవాడే కాని మిగిలిన సబ్జెక్టులలో ఉత్తీర్ణులు కాలేక పోయేవాడుఇది అతనిలోని

Question 13 of 25

Educational Psychology Telugu Medium

వైఖరి విషయంలో సరియైన ప్రవచనము

Question 14 of 25

Educational Psychology Telugu Medium

రమణ అనే విద్యార్థి మన దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అని చెప్పడం పావ్ లోవ్ ప్రతిపాదించిన  మూల సూత్రం

Question 15 of 25

Educational Psychology Telugu Medium

చికిత్సకు వీలుకాని జబ్బుతో భాదపడుతున్న వ్యక్తిని భాధ నుండి విముక్తున్ని చేయడానికి మేర్సికిలింగ్ చేయడం తప్పుకాదు అని భావించు వ్యక్తి కోల్ బెర్గ్ ప్రకారం  స్థాయిలో వుంటాడు

Question 16 of 25

Educational Psychology Telugu Medium

ప్రాణం లేని వాటికి ప్రాణం ఆపాదించడం

Question 17 of 25

Educational Psychology Telugu Medium

శీను అనే విద్యార్థికి తరగతి గదిలో జరిగిన అవమానాన్ని కావాలని మర్చిపోవుట

Question 18 of 25

Educational Psychology Telugu Medium

ఫలిత సుత్రంను ప్రతిపాధించినవారు

Question 19 of 25

Educational Psychology Telugu Medium

 ప్రేరణప్రతి చర్యల మధ్య దృడమయిన బంధం ఏర్పరచే ప్రక్రియ అభ్యసనం

Question 20 of 25

Educational Psychology Telugu Medium

 విద్యార్థుల మూర్తి మత్వాన్ని అంచనా వేయడంలో ఉపయోగించే  ప్రేక్షపక పరీక్షలలో భాగమైన ప్రశ్నావళి గుర్తించుము

Question 21 of 25

Educational Psychology Telugu Medium

పర్సోనా అనేది  భాషా పదము

Question 22 of 25

Educational Psychology Telugu Medium

అక్టోబర్ 2 అనగానే గాంధీజీ జయంతి అని గుర్తుకు రావడం ఎటువంటి స్మృతి?

Question 23 of 25

Educational Psychology Telugu Medium

హేబ్బింగ్ హౌస్ ప్రకారం 2రోజుల సమయంలో ఎంత % విస్తృతి జరుగుతుంది

Question 24 of 25

Educational Psychology Telugu Medium

రాముకు తేనె తినాలని వుందికానీ తేనె తీగలు కరుస్తాయని భయపడుతున్నాడుఇక్కడ సంఘర్షణ

Question 25 of 25


 

*Note: ప్రతి పరీక్షలో మీరు కొత్త ప్రశ్నలతో పరీక్షను ఎదుర్కోవలసి ఉంటుంది, కాబట్టి మాక్ టెస్ట్ -1, మాక్ టెస్ట్ -2 మరియు మొదలైనవి సృష్టించాల్సిన అవసరం లేదు, పరీక్షను పూర్తి చేసి పేజీ రిఫ్రెష్ చేయండి , ఇదే ప్రాక్టీస్ టెస్ట్ మీకు కొత్త / వేరే ప్రశ్నలతో మొదలవుతుంది.