AP DSC 2024 ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ (తెలుగు మీడియం) ఆన్‌లైన్ టెస్ట్

Environmental Studies (EVS) TM

1. మన రక్తాన్ని శుభ్రపరిచేవి

Question 1 of 25

Environmental Studies (EVS) TM

2. రక్తంలో వుండే మలినాలను వేరుచేసేవి –

Question 2 of 25

Environmental Studies (EVS) TM

3. నాలుక అంచుభాగం ఏ రుచులను తెలుపడానికి ఉపయోగపడుతుంది –

Question 3 of 25

Environmental Studies (EVS) TM

4. శరీరం కాలినప్పుడు ముందుగా చేయాల్సినది ?

Question 4 of 25

Environmental Studies (EVS) TM

5. బాలుడు కుండను నేల నుంచి పైకి ఎత్తడానికి కదలికలో అతడికి ఉపయోగపడే కీలు –

Question 5 of 25

Environmental Studies (EVS) TM

6. మూత్ర పిండాలు ఏ రంగులో ఉంటాయి –

Question 6 of 25

Environmental Studies (EVS) TM

7. కదలని కీళ్ళు ఎక్కడ ఉంటాయి –

Question 7 of 25

Environmental Studies (EVS) TM

8. శరీరానికి రూపాన్ని , ఆకారాన్ని ఇచ్చేది –

Question 8 of 25

Environmental Studies (EVS) TM

9. వారు నీటిలో మునిగినప్పుడు చనిపోతారు   ఎందుకంటే ?

Question 9 of 25

Environmental Studies (EVS) TM

10. కింది వాటిలో జ్ఞానేంద్రియం కానిది –

Question 10 of 25

Environmental Studies (EVS) TM

11. ఆహారంలోనిమాంసకృత్తులను జీర్ణంచేసే గ్రంథులు –

Question 11 of 25

Environmental Studies (EVS) TM

12. ఫ్లోరోసిస్ వ్యాధి వల్ల కలిగే పరిణామం?

Question 12 of 25

Environmental Studies (EVS) TM

13. ఎముకలు గట్టిగా ఉండడానికి కారణమవుతున్న రసాయనాలు –

Question 13 of 25

Environmental Studies (EVS) TM

14. గుండెలో ఉండే పై గదులను ఏమని పిలుస్తారు –

Question 14 of 25

Environmental Studies (EVS) TM

15. ఎర్రరక్తకణాలు ఎక్కడ తయారవుతాయి –

Question 15 of 25

Environmental Studies (EVS) TM

16. రెండు ఎముకల్ని కలిపే భాగాన్ని ఏమంటారు –

Question 16 of 25

Environmental Studies (EVS) TM

17. శరీరానికి స్వల్ప విద్యుద్ఘాతం అయితే ఏమవుతుంది ?

Question 17 of 25

Environmental Studies (EVS) TM

18. చదువుకునేటప్పుడు పుస్తకానికి కంటికి కనీసం ఎన్ని మీటర్ల దూరం ఉండాలి –

Question 18 of 25

Environmental Studies (EVS) TM

19. ఆహరం కొంత వరకే జీర్ణం అయ్యే భాగం –

Question 19 of 25

Environmental Studies (EVS) TM

20. శరీర భాగాలనుండి గుండెకు చేరే చెడురక్తంలో ఉండేవి

Question 20 of 25

Environmental Studies (EVS) TM

21. సుమారుగా మన శరీరంలోని కండరాల సంఖ్య ?

Question 21 of 25

Environmental Studies (EVS) TM

22. గ్రామీనా ప్రాంతంలోని వారు ప్రాథమిక వైద్య సలహాలు పొందాలంటే ఏ నెంబరకు ఫోన్ చేయాలి –

Question 22 of 25

Environmental Studies (EVS) TM

23. రక్తం ఎర్రగా ఉండడానికి కారణం –

Question 23 of 25

Environmental Studies (EVS) TM

24. భుజం ఎముకకు , దండ ఎముకకు మధ్య ఉండే కీలు –

Question 24 of 25

Environmental Studies (EVS) TM

25. మానవ శరీరంలో ఉండే ఎముకల సంఖ్య –

Question 25 of 25


 

*Note: ప్రతి పరీక్షలో మీరు కొత్త ప్రశ్నలతో పరీక్షను ఎదుర్కోవలసి ఉంటుంది, కాబట్టి మాక్ టెస్ట్ -1, మాక్ టెస్ట్ -2 మరియు మొదలైనవి సృష్టించాల్సిన అవసరం లేదు, పరీక్షను పూర్తి చేసి పేజీ రిఫ్రెష్ చేయండి , ఇదే ప్రాక్టీస్ టెస్ట్ మీకు కొత్త / వేరే ప్రశ్నలతో మొదలవుతుంది.