AP DSC 2025 Educational Psychology (తెలుగు మీడియం) Mock Test

Educational Psychology Telugu Medium

ఒక శిశువు కర్రను తుపాకిగాకుర్చీని కారుగా భావించి ఆటలాడటం

Question 1 of 25

Educational Psychology Telugu Medium

టైపు నేర్చుకోవడంలో ఇమిడి వున్నా అభ్యాసన సూత్రం

Question 2 of 25

Educational Psychology Telugu Medium

గార్టెనర్ ప్రకారం క్రీడాకారులు కలిగి ఉండే ప్రజ్ఞ ?

Question 3 of 25

Educational Psychology Telugu Medium

ఒక విద్యార్థి ఆర్కెమెడిస్ సూత్రాన్ని ప్రయోగపుర్వకంగా నేర్చుకోవడం  స్మృతిని సూచిస్తుంది?

Question 4 of 25

Educational Psychology Telugu Medium

రాము అనే విద్యార్థి పాటశాలలోని గంట మోగిన గుడిలోని గంట మోగినవీధిలో గంట మోగిన ప్లేటు తీసుకోవడం పావ్ లోవ్  నియమం?

Question 5 of 25

Educational Psychology Telugu Medium

 పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించడం అనే సామెతలో వున్నా రాక్షకతంత్రం?

Question 6 of 25

Educational Psychology Telugu Medium

శీను అనే విద్యార్థికి తరగతి గదిలో జరిగిన అవమానాన్ని కావాలని మర్చిపోవుట

Question 7 of 25

Educational Psychology Telugu Medium

ఒక విద్యార్థి బాగా నేర్చుకొని ప్రగతి పధంలోకి ప్రోవుటకు అవసరమయినది

Question 8 of 25

Educational Psychology Telugu Medium

ఒక విద్యార్థి .సా.గుఆధారంగా బిన్నాల కుడికాలు చేసాడుదీనికి సంబంధించిన వికాస సూత్రం

Question 9 of 25

Educational Psychology Telugu Medium

రాముకు తేనె తినాలని వుందికానీ తేనె తీగలు కరుస్తాయని భయపడుతున్నాడుఇక్కడ సంఘర్షణ

Question 10 of 25

Educational Psychology Telugu Medium

శారీరక అఘాతం వల్లగాని (లేదామానసిక అఘాతం వాళ్ళ గాని స్మృతి కోల్పోవడాన్ని ఏమంటారు

Question 11 of 25

Educational Psychology Telugu Medium

క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి

Question 12 of 25

Educational Psychology Telugu Medium

రమణ అనే విద్యార్థి మన దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అని చెప్పడం పావ్ లోవ్ ప్రతిపాదించిన  మూల సూత్రం

Question 13 of 25

Educational Psychology Telugu Medium

ముందు పరిచయం లేనప్పటికి ఒక వ్యక్తిని ఎప్పుడో చూచినట్లుండే  భావన

Question 14 of 25

Educational Psychology Telugu Medium

EDUCATIONAL PSYCHOLOGY TELUGU MEDIUM

యుద్దాలుసమ్మెలువిప్లవాలు వంటి విషయాలు పరిశీలించడానికి ఉత్తమ మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతి?

Question 15 of 25

Educational Psychology Telugu Medium

క్రింది వాటిలో వికాస సూత్రం కానిది

Question 16 of 25

Educational Psychology Telugu Medium

 శబ్ద ప్రమాణం అనే పద్ధతి ద్వారా మాపనం చేసేది

Question 17 of 25

Educational Psychology Telugu Medium

 తరగతి విద్యార్థుల యొక్క ప్రజ్ఞను వ్యక్తిగతంగా మాపనం చేయడానికి ఉపయోగించే ప్రజ్ఞా మాపని

Question 18 of 25

Educational Psychology Telugu Medium

చికిత్సకు వీలుకాని జబ్బుతో భాదపడుతున్న వ్యక్తిని భాధ నుండి విముక్తున్ని చేయడానికి మేర్సికిలింగ్ చేయడం తప్పుకాదు అని భావించు వ్యక్తి కోల్ బెర్గ్ ప్రకారం  స్థాయిలో వుంటాడు

Question 19 of 25

Educational Psychology Telugu Medium

 ప్రేరణప్రతి చర్యల మధ్య దృడమయిన బంధం ఏర్పరచే ప్రక్రియ అభ్యసనం

Question 20 of 25

Educational Psychology Telugu Medium

Emotional Intelligence [why it can matter more than IQ] అనే గ్రంధ రచయిత

Question 21 of 25

Educational Psychology Telugu Medium

గేస్తాల్ట్ వాడ పితామహుడు

Question 22 of 25

Educational Psychology Telugu Medium

 అసెంబ్లీ ఎన్నికల గురించి వివరించేటప్పుడు విద్యార్థికి అనుభవములో వున్నా గ్రామ ఎన్నికలను ఉదాహరణ తీసుకోవడం థార్న్ డైక్  నియమం

Question 23 of 25

Educational Psychology Telugu Medium

ఫలిత సుత్రంను ప్రతిపాధించినవారు

Question 24 of 25

Educational Psychology Telugu Medium

హేబ్బింగ్ హౌస్ ప్రకారం 2రోజుల సమయంలో ఎంత % విస్తృతి జరుగుతుంది

Question 25 of 25


 

*Note: ప్రతి పరీక్షలో మీరు కొత్త ప్రశ్నలతో పరీక్షను ఎదుర్కోవలసి ఉంటుంది, కాబట్టి మాక్ టెస్ట్ -1, మాక్ టెస్ట్ -2 మరియు మొదలైనవి సృష్టించాల్సిన అవసరం లేదు, పరీక్షను పూర్తి చేసి పేజీ రిఫ్రెష్ చేయండి , ఇదే ప్రాక్టీస్ టెస్ట్ మీకు కొత్త / వేరే ప్రశ్నలతో మొదలవుతుంది.