AP DSC 2025 Educational Psychology (తెలుగు మీడియం) Mock Test

Educational Psychology Telugu Medium

సమాంతర సహకార క్రీడలు కనిపించే దాస

Question 1 of 25

Educational Psychology Telugu Medium

క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి

Question 2 of 25

Educational Psychology Telugu Medium

 మనోజ్ ఒక వ్యాసమును మొదట 20 ప్రయత్నాలలో నేర్చుకొని తిరిగి దానిని మరుసటి రోజు 8 ప్రయత్నాలలో నేర్చుకోగలిగిన మనోజ్ యొక్క పొదుపు గణన ?

Question 3 of 25

Educational Psychology Telugu Medium

పర్సోనా అనేది ఏ భాషా పదము

Question 4 of 25

Educational Psychology Telugu Medium

క్రింది వాటిలో వికాస సూత్రం కానిది

Question 5 of 25

Educational Psychology Telugu Medium

Emotional Intelligence [why it can matter more than IQ] అనే గ్రంధ రచయిత

Question 6 of 25

Educational Psychology Telugu Medium

ముందు పరిచయం లేనప్పటికి ఒక వ్యక్తిని ఎప్పుడో చూచినట్లుండే  భావన

Question 7 of 25

Educational Psychology Telugu Medium

 విద్యార్థుల మూర్తి మత్వాన్ని అంచనా వేయడంలో ఉపయోగించే ఆ ప్రేక్షపక పరీక్షలలో భాగమైన ప్రశ్నావళి గుర్తించుము

Question 8 of 25

Educational Psychology Telugu Medium

 ప్రేరణ, ప్రతి చర్యల మధ్య దృడమయిన బంధం ఏర్పరచే ప్రక్రియ అభ్యసనం

Question 9 of 25

Educational Psychology Telugu Medium

రాజు తన సమస్యలను అధికమించి అవసరాలను తీర్చుకోవడానికి కనబరిచే చర్యలలోని నైవిధ్యం

Question 10 of 25

Educational Psychology Telugu Medium

శారీరక అఘాతం వల్లగాని (లేదా) మానసిక అఘాతం వాళ్ళ గాని స్మృతి కోల్పోవడాన్ని ఏమంటారు

Question 11 of 25

Educational Psychology Telugu Medium

ఎరిక్ ఎరిక్సన్ ప్రతిపాదించిన సిద్ధాంతం

Question 12 of 25

Educational Psychology Telugu Medium

హేబ్బింగ్ హౌస్ ప్రకారం 2రోజుల సమయంలో ఎంత % విస్తృతి జరుగుతుంది

Question 13 of 25

Educational Psychology Telugu Medium

సమరూప మూలకాల సిద్దాంతాన్ని ప్రవేశపెట్టింది

Question 14 of 25

Educational Psychology Telugu Medium

సాధన ప్రేరణ అనే భావనను మొదటగా ప్రవేశ పెట్టినది

Question 15 of 25

Educational Psychology Telugu Medium

రక్తము చూసి బయపడే 8సం. రాజు ఎర్రని పెయింట్ చూసినా ఎర్రని తిలకం చుసిన బయపడుతూ వున్నాడు. ఈ ప్రవర్తనను వివరించే పావ్ లోన్ నియమము గుర్తించండి.

Question 16 of 25

Educational Psychology Telugu Medium

EDUCATIONAL PSYCHOLOGY TELUGU MEDIUM

యుద్దాలు, సమ్మెలు, విప్లవాలు వంటి విషయాలు పరిశీలించడానికి ఉత్తమ మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతి?

Question 17 of 25

Educational Psychology Telugu Medium

శ్రీనివాస రామానుజం గణితంలో 100% మార్కులు తెచ్చుకోనేవాడే కాని మిగిలిన సబ్జెక్టులలో ఉత్తీర్ణులు కాలేక పోయేవాడు. ఇది అతనిలోని

Question 18 of 25

Educational Psychology Telugu Medium

ప్రాణం లేని వాటికి ప్రాణం ఆపాదించడం

Question 19 of 25

Educational Psychology Telugu Medium

రాముకు తేనె తినాలని వుంది, కానీ తేనె తీగలు కరుస్తాయని భయపడుతున్నాడు. ఇక్కడ సంఘర్షణ

Question 20 of 25

Educational Psychology Telugu Medium

రాజు ప్రజ్ఞా లబ్ది 120 అతని మానసిక వయస్సు 12సం. అయితే శారీరక వయస్సు ఎంత?

Question 21 of 25

Educational Psychology Telugu Medium

శీను అనే విద్యార్థికి తరగతి గదిలో జరిగిన అవమానాన్ని కావాలని మర్చిపోవుట

Question 22 of 25

Educational Psychology Telugu Medium

చికిత్సకు వీలుకాని జబ్బుతో భాదపడుతున్న వ్యక్తిని భాధ నుండి విముక్తున్ని చేయడానికి మేర్సికిలింగ్ చేయడం తప్పుకాదు అని భావించు వ్యక్తి కోల్ బెర్గ్ ప్రకారం ఈ స్థాయిలో వుంటాడు

Question 23 of 25

Educational Psychology Telugu Medium

CAT పరీక్ష ఈ వయస్సు వారికి సంబంధించినది

Question 24 of 25

Educational Psychology Telugu Medium

 శబ్ద ప్రమాణం అనే పద్ధతి ద్వారా మాపనం చేసేది

Question 25 of 25


 

*Note: ప్రతి పరీక్షలో మీరు కొత్త ప్రశ్నలతో పరీక్షను ఎదుర్కోవలసి ఉంటుంది, కాబట్టి మాక్ టెస్ట్ -1, మాక్ టెస్ట్ -2 మరియు మొదలైనవి సృష్టించాల్సిన అవసరం లేదు, పరీక్షను పూర్తి చేసి పేజీ రిఫ్రెష్ చేయండి , ఇదే ప్రాక్టీస్ టెస్ట్ మీకు కొత్త / వేరే ప్రశ్నలతో మొదలవుతుంది.