AP DSC 2025 ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ (తెలుగు మీడియం) ఆన్‌లైన్ టెస్ట్

Environmental Studies (EVS) TM

1. ఎముకలు గట్టిగా ఉండడానికి కారణమవుతున్న రసాయనాలు –

Question 1 of 25

Environmental Studies (EVS) TM

2. శరీర భాగాలను కదిలించడానికి ఉపయోగించేవి

Question 2 of 25

Environmental Studies (EVS) TM

3. గుండెనుండి ఊపిరితిత్తులకు వెళ్ళే నాళాలను ఈ పేరుతో పిలుస్తారు –

Question 3 of 25

Environmental Studies (EVS) TM

4. వారు నీటిలో మునిగినప్పుడు చనిపోతారు   ఎందుకంటే ?

Question 4 of 25

Environmental Studies (EVS) TM

5. చూసేటపుడు కంటికి , టి   వి   కి మధ్య కనీసం ఎన్ని మీటర్ల దూరం ఉండాలి –

Question 5 of 25

Environmental Studies (EVS) TM

6. రక్తం ఎర్రగా ఉండడానికి కారణం –

Question 6 of 25

Environmental Studies (EVS) TM

7. ఆహరం కొంత వరకే జీర్ణం అయ్యే భాగం –

Question 7 of 25

Environmental Studies (EVS) TM

8. ఎర్రరక్తకణాలు ఎక్కడ తయారవుతాయి –

Question 8 of 25

Environmental Studies (EVS) TM

9. రెండు ఎముకల్ని కలిపే భాగాన్ని ఏమంటారు –

Question 9 of 25

Environmental Studies (EVS) TM

10. మానవ శరీరంలో ఉండే ఎముకల సంఖ్య –

Question 10 of 25

Environmental Studies (EVS) TM

11. ప్రథమ చికిత్స చేసేటప్పుడు తీసుకోవాల్సిన మొదటి జాగ్రత్త

Question 11 of 25

Environmental Studies (EVS) TM

12. మన రక్తాన్ని శుభ్రపరిచేవి

Question 12 of 25

Environmental Studies (EVS) TM

13. గ్రామీనా ప్రాంతంలోని వారు ప్రాథమిక వైద్య సలహాలు పొందాలంటే ఏ నెంబరకు ఫోన్ చేయాలి –

Question 13 of 25

Environmental Studies (EVS) TM

14. మన కాళ్ళలో ఉండే ఎముకల సంఖ్య –

Question 14 of 25

Environmental Studies (EVS) TM

15. చదువుకునేటప్పుడు పుస్తకానికి కంటికి కనీసం ఎన్ని మీటర్ల దూరం ఉండాలి –

Question 15 of 25

Environmental Studies (EVS) TM

16. నాలుక అంచుభాగం ఏ రుచులను తెలుపడానికి ఉపయోగపడుతుంది –

Question 16 of 25

Environmental Studies (EVS) TM

17. భుజం ఎముకకు , దండ ఎముకకు మధ్య ఉండే కీలు –

Question 17 of 25

Environmental Studies (EVS) TM

18. చెవులను జాగ్రత్తగా ఉంచుకోడానికి ఏం చేయాలి

Question 18 of 25

Environmental Studies (EVS) TM

19. సుమారుగా మన శరీరంలోని కండరాల సంఖ్య ?

Question 19 of 25

Environmental Studies (EVS) TM

20. శరీరానికి స్వల్ప విద్యుద్ఘాతం అయితే ఏమవుతుంది ?

Question 20 of 25

Environmental Studies (EVS) TM

21. బాలుడు కుండను నేల నుంచి పైకి ఎత్తడానికి కదలికలో అతడికి ఉపయోగపడే కీలు –

Question 21 of 25

Environmental Studies (EVS) TM

22. కదలని కీళ్ళు ఎక్కడ ఉంటాయి –

Question 22 of 25

Environmental Studies (EVS) TM

23. శరీర భాగాలనుండి గుండెకు చేరే చెడురక్తంలో ఉండేవి

Question 23 of 25

Environmental Studies (EVS) TM

24. రక్తంలో వుండే మలినాలను వేరుచేసేవి –

Question 24 of 25

Environmental Studies (EVS) TM

25. ఆహారంలోనిమాంసకృత్తులను జీర్ణంచేసే గ్రంథులు –

Question 25 of 25


 

*Note: ప్రతి పరీక్షలో మీరు కొత్త ప్రశ్నలతో పరీక్షను ఎదుర్కోవలసి ఉంటుంది, కాబట్టి మాక్ టెస్ట్ -1, మాక్ టెస్ట్ -2 మరియు మొదలైనవి సృష్టించాల్సిన అవసరం లేదు, పరీక్షను పూర్తి చేసి పేజీ రిఫ్రెష్ చేయండి , ఇదే ప్రాక్టీస్ టెస్ట్ మీకు కొత్త / వేరే ప్రశ్నలతో మొదలవుతుంది.