AP DSC 2025 General Knowledge & Current Affairs Mock Test

General Knowledge Telugu Medium

రాజ్యసభలోని సభ్యులు ఇప్పుడున్న భాషలు కాకుండా మరో 5 భాషల్లో మాట్లాడడానికి ఇటీవల అవకాశం కల్పించారు. అవి ఏవి ?

Question 1 of 25

General Knowledge Telugu Medium

నిరుద్యోగబృతిని అందించే ముఖ్యమంత్రి యువనేస్తం కార్యక్రమాన్ని CM చంద్రబాబు నాయుడు ఎక్కడ ప్రారంబించారు?

Question 2 of 25

General Knowledge Telugu Medium

ఇటీవల సుప్రీం కోర్టు ప్రధాన న్యాయముర్తిగా ఎన్నికైన జేస్టిస్ రంజన్ గోగాయ్ ఏ రాష్ట్రానికి చెందిన వారు ?

Question 3 of 25

General Knowledge Telugu Medium

క్రింది వాటిలో సరైన జత

A. హిందూ వివాహ చట్టం

B. వరకట్న నిషేధ చట్టం – 1961

C. బాల్య వివాహ నిషేధ చట్టం – 2004

D. కుటుంబ కోర్టు చట్టం – 1984

Question 4 of 25

General Knowledge Telugu Medium

దేశంలోనే తొలిసారిగా ఐరిస్ ఆధారిత మైక్రో ఏటియం ల ను ఇటీవల ఏ బ్యాంకు ఆవిష్కరించింది

Question 5 of 25

General Knowledge Telugu Medium

నౌతంకి అనేది ఏ రాష్ట్ర ప్రజల సాంప్రదాయ నాట్యం?

Question 6 of 25

General Knowledge Telugu Medium

స్విట్జర్లాండ్ పర్లమెందుకు యంపి గా ఎన్నికైన మొదటి భారతీయుని పేరు

Question 7 of 25

General Knowledge Telugu Medium

GENERAL KNOWLEDGE TELUGU MEDIUM

ఆంధ్ర భీష్మ అని ఎవరికీ బిరుదు?

Question 8 of 25

General Knowledge Telugu Medium

2018 వ సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం పొందిన “ఆకు కదలని చోటు” రచయిత ఎవరు

Question 9 of 25

General Knowledge Telugu Medium

బ్యాంకుల మొండి బకాయుల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన కమిటీ

Question 10 of 25

General Knowledge Telugu Medium

ఇండోనేషియా దేశపు పార్లమెంట్ పేరు ?

Question 11 of 25

General Knowledge Telugu Medium

తెహ్రి డ్యాం ఏ నదిపైన నిర్మించారు?

Question 12 of 25

General Knowledge Telugu Medium

దేశంలో తొలి జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రములో ఏర్పాటు కానుంది?

Question 13 of 25

General Knowledge Telugu Medium

ప్రపంచ తొలి గ్లోబల్ మోబెలిటీ సమ్మేట్ (ప్రపంచ రావాన సదస్సు) ఎక్కడ జరిగింది

Question 14 of 25

General Knowledge Telugu Medium

రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (RAW) ను ఏ సం. స్టాపించారు ?

Question 15 of 25

General Knowledge Telugu Medium

మెకాలజి వేటి గురించి చర్చిస్తుంది

Question 16 of 25

General Knowledge Telugu Medium

భారతదేశంలోసౌకర్యవంతమైన రవాణా మరియు ఎగుమతుల కోసం ఏర్పాటు చేయనున్న డిజిటల్ వేదిక పేరు ఏమిటి?

Question 17 of 25

General Knowledge Telugu Medium

మన దేశంలో మొట్టమొదటి భూగర్భ రైల్వే ఏది?

Question 18 of 25

General Knowledge Telugu Medium

180 దేశాలకు సంబంధిచి ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ  విడుదల చేసిన ప్రపంచ అవినీతి సూచి -2017 ప్రకారం భరత్ ఏ స్థానంలో నిలిచింది

Question 19 of 25

General Knowledge Telugu Medium

మజేనాట్ రేఖ ఏ రెండు దేశాలను విభజిస్తుంది?

Question 20 of 25

General Knowledge Telugu Medium

ఫిఫా వరల్డ్ కప్ -2018 లో యంగ్ ప్లేయర్ పురస్కారం ఎవరికీ లభించింది

Question 21 of 25

General Knowledge & Current Affairs

The founde of the English newspaper published from allahabad in 1990 was ...............

Question 22 of 25

General Knowledge & Current Affairs

The recipient of the first UN Malala award was ..............

Question 23 of 25

General Knowledge & Current Affairs

The largest living species of penguin family is ..............

Question 24 of 25

General Knowledge & Current Affairs

Vitamin 'A' is also known as ...............

Question 25 of 25


 

*Note: ప్రతి పరీక్షలో మీరు కొత్త ప్రశ్నలతో పరీక్షను ఎదుర్కోవలసి ఉంటుంది, కాబట్టి మాక్ టెస్ట్ -1, మాక్ టెస్ట్ -2 మరియు మొదలైనవి సృష్టించాల్సిన అవసరం లేదు, పరీక్షను పూర్తి చేసి పేజీ రిఫ్రెష్ చేయండి , ఇదే ప్రాక్టీస్ టెస్ట్ మీకు కొత్త / వేరే ప్రశ్నలతో మొదలవుతుంది.