AP DSC 2025 General Knowledge & Current Affairs Mock Test

General Knowledge & Current Affairs

One of the following art styles belongs to ...............

Question 1 of 25

General Knowledge & Current Affairs

The winner of the 2014 Austrilan open Men's Singles Tennis Champioship was ..............

Question 2 of 25

General Knowledge & Current Affairs

Param Yuva-II is a ..............

Question 3 of 25

General Knowledge Telugu Medium

ప్రజా ప్రణాళిక (People’s Plan) రూపొందించినది ఎవరు ?

Question 4 of 25

General Knowledge Telugu Medium

హార్టోగ్ కమీషన్ దేనికి సంబంధించినది ?

Question 5 of 25

General Knowledge Telugu Medium

మెకాలజి వేటి గురించి చర్చిస్తుంది

Question 6 of 25

General Knowledge Telugu Medium

హిందూ మహాసముద్రంలో ఏర్పడే తుఫాన్లను ఏమంటారు ?

Question 7 of 25

General Knowledge Telugu Medium

క్రింది వాటిలో సరైన జత

A. హిందూ వివాహ చట్టం

B. వరకట్న నిషేధ చట్టం – 1961

C. బాల్య వివాహ నిషేధ చట్టం – 2004

D. కుటుంబ కోర్టు చట్టం – 1984

Question 8 of 25

General Knowledge Telugu Medium

ప్రపంచ తొలి గ్లోబల్ మోబెలిటీ సమ్మేట్ (ప్రపంచ రావాన సదస్సుఎక్కడ జరిగింది

Question 9 of 25

General Knowledge Telugu Medium

 ద్రోణాచార్య అవార్డు పొందిన తొలి విదేశీయుడు ఎవరు ?

Question 10 of 25

General Knowledge Telugu Medium

లోక్ పాల్ ఎంపిక కమిటీ చైర్మన్ గా ఎవరు ఎంపిక అయినారు

Question 11 of 25

General Knowledge Telugu Medium

మన దేశంలో మొట్టమొదటి భూగర్భ రైల్వే ఏది?

Question 12 of 25

General Knowledge Telugu Medium

నిరుద్యోగబృతిని అందించే ముఖ్యమంత్రి యువనేస్తం కార్యక్రమాన్ని CM చంద్రబాబు నాయుడు ఎక్కడ ప్రారంబించారు?

Question 13 of 25

General Knowledge Telugu Medium

ఆసియా క్రీడల్లో మహిళల హెప్టా ద్లాన్ ఈవెంట్ లో తొలి స్వర్ణ పతకం గెలిచినా మహిళా క్రిడాకారిణి ఎవరు

Question 14 of 25

General Knowledge Telugu Medium

ఫిఫా వరల్డ్ కప్ -2018 లో యంగ్ ప్లేయర్ పురస్కారం ఎవరికీ లభించింది

Question 15 of 25

General Knowledge Telugu Medium

ఇండోనేషియా దేశపు పార్లమెంట్ పేరు ?

Question 16 of 25

General Knowledge Telugu Medium

దేశంలోనే తొలిసారిగా ఐరిస్ ఆధారిత మైక్రో ఏటియం  ను ఇటీవల  బ్యాంకు ఆవిష్కరించింది

Question 17 of 25

General Knowledge Telugu Medium

తెహ్రి డ్యాం  నదిపైన నిర్మించారు?

Question 18 of 25

General Knowledge Telugu Medium

GENERAL KNOWLEDGE TELUGU MEDIUM

ఆంధ్ర భీష్మ అని ఎవరికీ బిరుదు?

Question 19 of 25

General Knowledge Telugu Medium

బిమ్ స్టెక్ కూటమి [బే అఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మాలతి సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనాబిక్ కోఆపరేషన్శిఖరాగ్ర సదస్సు 2018 ఆగష్టు 30,31 తేదీలలో ఎక్కడ జరిగింది?

Question 20 of 25

General Knowledge Telugu Medium

ముస్లిం మహిళలకు తక్షణం విడాకులు ఇచ్చేందుకు వీలున్న ట్రిపుల్ తలాక్ పద్దతిని నేరంగా పరిగణిస్తూ కేంద్ర కేబినెట్ ఆర్డినెన్స్ చేసిందిదీని ప్రకారం ట్రిపుల్ తలాక్ చెబితే అన్ని సంవత్సరాలు జైలు శిక్ష

Question 21 of 25

General Knowledge Telugu Medium

నౌతంకి అనేది  రాష్ట్ర ప్రజల సాంప్రదాయ నాట్యం?

Question 22 of 25

General Knowledge Telugu Medium

వందవాశి యుద్ధం  సంవత్సరం జరిగింది?

Question 23 of 25

General Knowledge Telugu Medium

2018  సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం పొందిన “ఆకు కదలని చోటు” రచయిత ఎవరు

Question 24 of 25

General Knowledge Telugu Medium

ఓటర్ల సంఖ్య రిత్యా అతి చిన్న లోక్ సభ నియోజక వర్గం ?

Question 25 of 25


 

*Note: ప్రతి పరీక్షలో మీరు కొత్త ప్రశ్నలతో పరీక్షను ఎదుర్కోవలసి ఉంటుంది, కాబట్టి మాక్ టెస్ట్ -1, మాక్ టెస్ట్ -2 మరియు మొదలైనవి సృష్టించాల్సిన అవసరం లేదు, పరీక్షను పూర్తి చేసి పేజీ రిఫ్రెష్ చేయండి , ఇదే ప్రాక్టీస్ టెస్ట్ మీకు కొత్త / వేరే ప్రశ్నలతో మొదలవుతుంది.