AP DSC 2025 జనరల్ నాలెడ్జ్ (తెలుగు మీడియం) ఆన్‌లైన్ టెస్ట్

General Knowledge Telugu Medium

మన దేశంలో మొట్టమొదటి భూగర్భ రైల్వే ఏది?

Question 1 of 25

General Knowledge Telugu Medium

180 దేశాలకు సంబంధిచి ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ  విడుదల చేసిన ప్రపంచ అవినీతి సూచి -2017 ప్రకారం భరత్ ఏ స్థానంలో నిలిచింది

Question 2 of 25

General Knowledge Telugu Medium

విద్యాసంస్థలలో ట్రాన్సజెండర్లకు రిజెర్వేషన్లు కల్పించే ఉత్తర్వులను ఎ హై కోర్టు జారీచేసింది?

Question 3 of 25

General Knowledge Telugu Medium

హిందూ మహాసముద్రంలో ఏర్పడే తుఫాన్లను ఏమంటారు ?

Question 4 of 25

General Knowledge Telugu Medium

స్విట్జర్లాండ్ పర్లమెందుకు యంపి గా ఎన్నికైన మొదటి భారతీయుని పేరు

Question 5 of 25

General Knowledge Telugu Medium

GENERAL KNOWLEDGE TELUGU MEDIUM

ఆంధ్ర భీష్మ అని ఎవరికీ బిరుదు?

Question 6 of 25

General Knowledge Telugu Medium

మజేనాట్ రేఖ ఏ రెండు దేశాలను విభజిస్తుంది?

Question 7 of 25

General Knowledge Telugu Medium

భారతదేశంలోనే మొట్టమొదటి హిజ్రా న్యాయవాదిగా బార్ కౌన్సిల్ లో పేరు నమోదు చేసున్నవారు ఎవరు?

Question 8 of 25

General Knowledge Telugu Medium

2018 సం. నోబెల్ శాంతి బహుమతి ఎవరికి లభించింది?

Question 9 of 25

General Knowledge Telugu Medium

బిమ్ స్టెక్ కూటమి [బే అఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మాలతి సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనాబిక్ కోఆపరేషన్] శిఖరాగ్ర సదస్సు 2018 ఆగష్టు 30,31 తేదీలలో ఎక్కడ జరిగింది?

Question 10 of 25

General Knowledge Telugu Medium

నౌతంకి అనేది ఏ రాష్ట్ర ప్రజల సాంప్రదాయ నాట్యం?

Question 11 of 25

General Knowledge Telugu Medium

థాయ్ లాండ్ లోని చియాంగ్ రాం ప్రానిస్స్ లోని తామ్ లూవాంగ్ గుహలో ఏ ఫుట్ బాల్ తీ సభ్యులు చిక్కుకున్నారు?

Question 12 of 25

General Knowledge Telugu Medium

రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (RAW) ను ఏ సం. స్టాపించారు ?

Question 13 of 25

General Knowledge Telugu Medium

ఈక్రింది వానిని జత చేయండి?

A. రూర్కెలా .    1. రష్యా

B. బెలాయ్ .     2. ఇంగ్లాండ్

C. దుర్గాపూర్    3. పచ్చిమ జర్మని

D. బోకరా .    

Question 14 of 25

General Knowledge Telugu Medium

దేశంలోనే తొలిసారిగా జీవ ఇంధనంతో తయారైన విమానం పేరు ?

Question 15 of 25

General Knowledge Telugu Medium

ముస్లిం మహిళలకు తక్షణం విడాకులు ఇచ్చేందుకు వీలున్న ట్రిపుల్ తలాక్ పద్దతిని నేరంగా పరిగణిస్తూ కేంద్ర కేబినెట్ ఆర్డినెన్స్ చేసింది. దీని ప్రకారం ట్రిపుల్ తలాక్ చెబితే అన్ని సంవత్సరాలు జైలు శిక్ష

Question 16 of 25

General Knowledge Telugu Medium

హార్టోగ్ కమీషన్ దేనికి సంబంధించినది ?

Question 17 of 25

General Knowledge Telugu Medium

ఇండోనేషియా దేశపు పార్లమెంట్ పేరు ?

Question 18 of 25

General Knowledge Telugu Medium

భారతదేశంలో తోలి సోలార్ రైల్వే స్టేషన్ గా గుర్తింపు పొందిన స్టేషన్ ఏది ?

Question 19 of 25

General Knowledge Telugu Medium

స్వచ్చ సర్వేక్షణ్  – 2018 క్రింద ఘనవ్యర్దాల నిర్వహణలో దేశంలో మొదటి స్థానం పొందిన నగరం

Question 20 of 25

General Knowledge Telugu Medium

రాజ్యసభలోని సభ్యులు ఇప్పుడున్న భాషలు కాకుండా మరో 5 భాషల్లో మాట్లాడడానికి ఇటీవల అవకాశం కల్పించారు. అవి ఏవి ?

Question 21 of 25

General Knowledge Telugu Medium

ప్రపంచ తొలి గ్లోబల్ మోబెలిటీ సమ్మేట్ (ప్రపంచ రావాన సదస్సు) ఎక్కడ జరిగింది

Question 22 of 25

General Knowledge Telugu Medium

వందవాశి యుద్ధం ఏ సంవత్సరం జరిగింది?

Question 23 of 25

General Knowledge Telugu Medium

లోక్ పాల్ ఎంపిక కమిటీ చైర్మన్ గా ఎవరు ఎంపిక అయినారు

Question 24 of 25

General Knowledge Telugu Medium

భారతదేశంలోసౌకర్యవంతమైన రవాణా మరియు ఎగుమతుల కోసం ఏర్పాటు చేయనున్న డిజిటల్ వేదిక పేరు ఏమిటి?

Question 25 of 25


 

*Note: ప్రతి పరీక్షలో మీరు కొత్త ప్రశ్నలతో పరీక్షను ఎదుర్కోవలసి ఉంటుంది, కాబట్టి మాక్ టెస్ట్ -1, మాక్ టెస్ట్ -2 మరియు మొదలైనవి సృష్టించాల్సిన అవసరం లేదు, పరీక్షను పూర్తి చేసి పేజీ రిఫ్రెష్ చేయండి , ఇదే ప్రాక్టీస్ టెస్ట్ మీకు కొత్త / వేరే ప్రశ్నలతో మొదలవుతుంది.