AP DSC 2025 జనరల్ నాలెడ్జ్ (తెలుగు మీడియం) ఆన్‌లైన్ టెస్ట్

General Knowledge Telugu Medium

మన దేశంలో మొట్టమొదటి భూగర్భ రైల్వే ఏది?

Question 1 of 25

General Knowledge Telugu Medium

విధాన పరిషత్తుకు ఎంతమందిని గవర్నరు నియమిస్తారు?

Question 2 of 25

General Knowledge Telugu Medium

రాజ్యసభలోని సభ్యులు ఇప్పుడున్న భాషలు కాకుండా మరో 5 భాషల్లో మాట్లాడడానికి ఇటీవల అవకాశం కల్పించారు. అవి ఏవి ?

Question 3 of 25

General Knowledge Telugu Medium

దేశంలో తొలి జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రములో ఏర్పాటు కానుంది?

Question 4 of 25

General Knowledge Telugu Medium

ఇటీవల సుప్రీం కోర్టు ప్రధాన న్యాయముర్తిగా ఎన్నికైన జేస్టిస్ రంజన్ గోగాయ్ ఏ రాష్ట్రానికి చెందిన వారు ?

Question 5 of 25

General Knowledge Telugu Medium

భారతదేశంలో తోలి సోలార్ రైల్వే స్టేషన్ గా గుర్తింపు పొందిన స్టేషన్ ఏది ?

Question 6 of 25

General Knowledge Telugu Medium

వందవాశి యుద్ధం ఏ సంవత్సరం జరిగింది?

Question 7 of 25

General Knowledge Telugu Medium

ఇండోనేషియా దేశపు పార్లమెంట్ పేరు ?

Question 8 of 25

General Knowledge Telugu Medium

మెకాలజి వేటి గురించి చర్చిస్తుంది

Question 9 of 25

General Knowledge Telugu Medium

ఇటీవల ఐక్యరాజ్యసమితి చాంపియన్స్ అఫ్ ద ఎర్త్ అవార్డును అందుకొన్న వ్యక్తి

Question 10 of 25

General Knowledge Telugu Medium

రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (RAW) ను ఏ సం. స్టాపించారు ?

Question 11 of 25

General Knowledge Telugu Medium

ప్రజా ప్రణాళిక (People’s Plan) రూపొందించినది ఎవరు ?

Question 12 of 25

General Knowledge Telugu Medium

స్టూడెంట్ డైరెక్ట్ స్త్రీమ్ విసా పధకాన్ని ఏ దేశంలో ప్రవేశ పెట్టింది

Question 13 of 25

General Knowledge Telugu Medium

ఫిఫా వరల్డ్ కప్ -2018 లో యంగ్ ప్లేయర్ పురస్కారం ఎవరికీ లభించింది

Question 14 of 25

General Knowledge Telugu Medium

కొంతకాలంగా దేశవ్యాప్తంగా వివాదస్పదమవుతూ వస్తున్న “ప్రకృతి విరుద్దమైన లైంగిక ప్రవర్తన” కూ సంబంధించి ఐపిసి లోని ఏ సెక్షన్లు వివాడంయ్యాయి?

Question 15 of 25

General Knowledge Telugu Medium

బ్యాంకుల మొండి బకాయుల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన కమిటీ

Question 16 of 25

General Knowledge Telugu Medium

నిరుద్యోగబృతిని అందించే ముఖ్యమంత్రి యువనేస్తం కార్యక్రమాన్ని CM చంద్రబాబు నాయుడు ఎక్కడ ప్రారంబించారు?

Question 17 of 25

General Knowledge Telugu Medium

భారతదేశంలోసౌకర్యవంతమైన రవాణా మరియు ఎగుమతుల కోసం ఏర్పాటు చేయనున్న డిజిటల్ వేదిక పేరు ఏమిటి?

Question 18 of 25

General Knowledge Telugu Medium

ఈక్రింది వానిని జత చేయండి?

A. రూర్కెలా .    1. రష్యా

B. బెలాయ్ .     2. ఇంగ్లాండ్

C. దుర్గాపూర్    3. పచ్చిమ జర్మని

D. బోకరా .    

Question 19 of 25

General Knowledge Telugu Medium

హిందూ మహాసముద్రంలో ఏర్పడే తుఫాన్లను ఏమంటారు ?

Question 20 of 25

General Knowledge Telugu Medium

180 దేశాలకు సంబంధిచి ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ  విడుదల చేసిన ప్రపంచ అవినీతి సూచి -2017 ప్రకారం భరత్ ఏ స్థానంలో నిలిచింది

Question 21 of 25

General Knowledge Telugu Medium

 ద్రోణాచార్య అవార్డు పొందిన తొలి విదేశీయుడు ఎవరు ?

Question 22 of 25

General Knowledge Telugu Medium

దేశంలోనే తొలిసారిగా జీవ ఇంధనంతో తయారైన విమానం పేరు ?

Question 23 of 25

General Knowledge Telugu Medium

షోడప మహాజానపదాలు ప్రస్తుత ప్రాంతాలతో సరియైనవి?

A. చేది–మధ్యప్రదేశ్ లోని బుందేల్ ఖండ్ 

B. శూరసేన – మధుర పరిసా ప్రాంతం

C. గాంధార – నేటి ఆఫ్ఘనిస్తాన్

D. కాంభోజ – రావల్పిండి పెషావర్

Question 24 of 25

General Knowledge Telugu Medium

విద్యాసంస్థలలో ట్రాన్సజెండర్లకు రిజెర్వేషన్లు కల్పించే ఉత్తర్వులను ఎ హై కోర్టు జారీచేసింది?

Question 25 of 25


 

*Note: ప్రతి పరీక్షలో మీరు కొత్త ప్రశ్నలతో పరీక్షను ఎదుర్కోవలసి ఉంటుంది, కాబట్టి మాక్ టెస్ట్ -1, మాక్ టెస్ట్ -2 మరియు మొదలైనవి సృష్టించాల్సిన అవసరం లేదు, పరీక్షను పూర్తి చేసి పేజీ రిఫ్రెష్ చేయండి , ఇదే ప్రాక్టీస్ టెస్ట్ మీకు కొత్త / వేరే ప్రశ్నలతో మొదలవుతుంది.