AP DSC 2024 Maths Telugu Medium Mock Test

Maths Telugu Medium

ఒక చతురస్ర కర్ణము 12 మీ అయిన వైశాల్యం ఎంత ?

Question 1 of 25

Maths Telugu Medium

 0.4 ను P/Q రూపంలో వ్రాయగా P+Q విలువ

Question 2 of 25

Maths Telugu Medium

 రోజు సోమవారం, 61 రోజుల తర్వాత వచ్చే వారం ?

Question 3 of 25

Maths Telugu Medium

 తో ప్రారంభమైన ‘n’ వరుస బేసి సహజ సంఖ్యల మొత్తం 42 అయిన ‘n’ విలువ

Question 4 of 25

Maths Telugu Medium

సమబాహు త్రిభుజం యొక్క బుజం ‘X’cm అయిన దాని వైశాల్యం

Question 5 of 25

Maths Telugu Medium

2,4,5,7,5,6,7, 2k+1, 9, 7, 12, 10 దత్తాంశం బహుళకం ‘7’ అయిన ‘K’
 

 

Question 6 of 25

Maths Telugu Medium

MATHS అనే పదంలో భ్రమణ సౌష్టతను చూపే ఆంగ్ల అక్షరాలు జత

Question 7 of 25

Maths Telugu Medium

మరియు 25  మధ్యగల ప్రధాన సంఖ్యల మొత్తం

Question 8 of 25

Maths Telugu Medium

28 మే 2006 నాడు  వారం అయ్యింది

Question 9 of 25

Maths Telugu Medium

ఒక సంఖ్యలో 40 శాతము 800 కి సమానమైన  సంఖ్య వచ్చును

Question 10 of 25

Maths Telugu Medium

గురు వ్యక్తులు కలిసి ఒక పనిని 10o రోజులలో పూర్తి చేసిన అదే పనిని ఒక వ్యక్తి పూర్తి చేయగలిగే రోజుల సంఖ్య

Question 11 of 25

Maths Telugu Medium

రెండు చతురస్రాల చుట్టుకొలతలు నిష్పత్తి 2:3 అయిన వాటి వైశాల్యముల నిష్పత్తి

Question 12 of 25

Maths Telugu Medium

24 గంవ్యవధిలో నిముషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళు ఎన్ని సార్లు ఎకీభవిస్తాయి

Question 13 of 25

Maths Telugu Medium

2½ లీటర్ల పాత్రను ¼ లీ పాత్రతో నింపడానికి నీవు ఎన్ని సార్లు కొలవాలి?

Question 14 of 25

Maths Telugu Medium

రూ.8  8 పైసలుకు గల నిష్పత్తి

Question 15 of 25

Maths Telugu Medium

ఏకాంతర కోణాల జతలు సమానమైన  రేఖలు

Question 16 of 25

Maths Telugu Medium

ABCD సమాంతర చాతుర్బుజంతో AB=5 cm,  = 8 cm అయిన కర్ణం పొడవు

Question 17 of 25

Maths Telugu Medium

ఒక దత్తాంశం యోకాక్ బహుళకం మరియు మధ్యగతం 400 మరియు 500 అయిన  దత్తాంశం యొక్క అంకగణిత సగటు

Question 18 of 25

Maths Telugu Medium

7634 లో 6 యొక్క స్థాన విలువముఖ విలువల మొత్తం

Question 19 of 25

Maths Telugu Medium

ఒక సంఖ్యలో 75 శాతానికి 75 కలిపిన అదే సంఖ్య వచ్చును సంఖ్యలో 20% ఎంత ?

Question 20 of 25

Maths Telugu Medium

15 గడియారాలు కొన్న వేల,  20 గడియారాలు అమ్మిన వేలకు సమానమైననష్ట శాతం ఎంత?

Question 21 of 25

Maths Telugu Medium

x, x+3, x+6, x+9 మరియు x+12 అంశముల సగటు 10 అయిన x

Question 22 of 25

Maths Telugu Medium

ఒక వ్యాపారి ఒక వస్తువును రూ.102 కి అమ్మడం వలన 15% నష్టపోయాడుఅదే వస్తువును రూ.150కి అమ్మడం వలన అతనికి వచ్చే లాభం ఎంత?

Question 23 of 25

Maths Telugu Medium

MATHS TELUGU MEDIUM

 ఒక వృత్తాకార తలంవక్రతులం మరియు శీర్షమును కలిగిన ఘనాకారం

Question 24 of 25

Maths Telugu Medium

రెండు ఆకర్షణీయ సంఖ్యల మొత్తం 12 అందులో ఒకటి -½ అయిన మరొకటి

Question 25 of 25


 

*Note: ప్రతి పరీక్షలో మీరు కొత్త ప్రశ్నలతో పరీక్షను ఎదుర్కోవలసి ఉంటుంది, కాబట్టి మాక్ టెస్ట్ -1, మాక్ టెస్ట్ -2 మరియు మొదలైనవి సృష్టించాల్సిన అవసరం లేదు, పరీక్షను పూర్తి చేసి పేజీ రిఫ్రెష్ చేయండి , ఇదే ప్రాక్టీస్ టెస్ట్ మీకు కొత్త / వేరే ప్రశ్నలతో మొదలవుతుంది.