AP DSC 2025 ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ (తెలుగు మీడియం) ఆన్‌లైన్ టెస్ట్

Environmental Studies (EVS) TM

1. మానవ శరీరంలో ఉండే ఎముకల సంఖ్య –

Question 1 of 25

Environmental Studies (EVS) TM

2. ప్రథమ చికిత్స చేసేటప్పుడు తీసుకోవాల్సిన మొదటి జాగ్రత్త

Question 2 of 25

Environmental Studies (EVS) TM

3. రక్తంలో వుండే మలినాలను వేరుచేసేవి –

Question 3 of 25

Environmental Studies (EVS) TM

4. భుజం ఎముకకు , దండ ఎముకకు మధ్య ఉండే కీలు –

Question 4 of 25

Environmental Studies (EVS) TM

5. శరీరం కాలినప్పుడు ముందుగా చేయాల్సినది ?

Question 5 of 25

Environmental Studies (EVS) TM

6. నాలుక అంచుభాగం ఏ రుచులను తెలుపడానికి ఉపయోగపడుతుంది –

Question 6 of 25

Environmental Studies (EVS) TM

7. శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని పంపింగ్ చేసేది –

Question 7 of 25

Environmental Studies (EVS) TM

8. శరీరానికి స్వల్ప విద్యుద్ఘాతం అయితే ఏమవుతుంది ?

Question 8 of 25

Environmental Studies (EVS) TM

9. గుండెనుండి ఊపిరితిత్తులకు వెళ్ళే నాళాలను ఈ పేరుతో పిలుస్తారు –

Question 9 of 25

Environmental Studies (EVS) TM

10. ఆహరం కొంత వరకే జీర్ణం అయ్యే భాగం –

Question 10 of 25

Environmental Studies (EVS) TM

11. ఫ్లోరోసిస్ వ్యాధి వల్ల కలిగే పరిణామం?

Question 11 of 25

Environmental Studies (EVS) TM

12. రక్తం ఎర్రగా ఉండడానికి కారణం –

Question 12 of 25

Environmental Studies (EVS) TM

13. గ్రామీనా ప్రాంతంలోని వారు ప్రాథమిక వైద్య సలహాలు పొందాలంటే ఏ నెంబరకు ఫోన్ చేయాలి –

Question 13 of 25

Environmental Studies (EVS) TM

14. చదువుకునేటప్పుడు పుస్తకానికి కంటికి కనీసం ఎన్ని మీటర్ల దూరం ఉండాలి –

Question 14 of 25

Environmental Studies (EVS) TM

15. రెండు ఎముకల్ని కలిపే భాగాన్ని ఏమంటారు –

Question 15 of 25

Environmental Studies (EVS) TM

16. శరీరానికి రూపాన్ని , ఆకారాన్ని ఇచ్చేది –

Question 16 of 25

Environmental Studies (EVS) TM

17. చెవులను జాగ్రత్తగా ఉంచుకోడానికి ఏం చేయాలి

Question 17 of 25

Environmental Studies (EVS) TM

18. చూసేటపుడు కంటికి , టి   వి   కి మధ్య కనీసం ఎన్ని మీటర్ల దూరం ఉండాలి –

Question 18 of 25

Environmental Studies (EVS) TM

19. శరీర భాగాలనుండి గుండెకు చేరే చెడురక్తంలో ఉండేవి

Question 19 of 25

Environmental Studies (EVS) TM

20. మన రక్తాన్ని శుభ్రపరిచేవి

Question 20 of 25

Environmental Studies (EVS) TM

21. వారు నీటిలో మునిగినప్పుడు చనిపోతారు   ఎందుకంటే ?

Question 21 of 25

Environmental Studies (EVS) TM

22. గుండెలో ఉండే పై గదులను ఏమని పిలుస్తారు –

Question 22 of 25

Environmental Studies (EVS) TM

23. ” మన దేహానికి కిటకీల వంటివి ” అని వేటిని పిలుస్తారు

Question 23 of 25

Environmental Studies (EVS) TM

24. గుండె నుంచి మంచి రక్తాన్ని శరీర భాగాలకు తీసుకువెళ్లే రక్త నాళాలు

Question 24 of 25

Environmental Studies (EVS) TM

25. కదలని కీళ్ళు ఎక్కడ ఉంటాయి –

Question 25 of 25


 

*Note: ప్రతి పరీక్షలో మీరు కొత్త ప్రశ్నలతో పరీక్షను ఎదుర్కోవలసి ఉంటుంది, కాబట్టి మాక్ టెస్ట్ -1, మాక్ టెస్ట్ -2 మరియు మొదలైనవి సృష్టించాల్సిన అవసరం లేదు, పరీక్షను పూర్తి చేసి పేజీ రిఫ్రెష్ చేయండి , ఇదే ప్రాక్టీస్ టెస్ట్ మీకు కొత్త / వేరే ప్రశ్నలతో మొదలవుతుంది.