AP DSC 2025 General Knowledge & Current Affairs Mock Test

General Knowledge & Current Affairs

The recipient of the first UN Malala award was ..............

Question 1 of 25

General Knowledge & Current Affairs

The largest living species of penguin family is ..............

Question 2 of 25

General Knowledge & Current Affairs

Ballpoint pen was invented by ..............

Question 3 of 25

General Knowledge Telugu Medium

విద్యాసంస్థలలో ట్రాన్సజెండర్లకు రిజెర్వేషన్లు కల్పించే ఉత్తర్వులను  హై కోర్టు జారీచేసింది?

Question 4 of 25

General Knowledge Telugu Medium

స్వచ్చ సర్వేక్షణ్  – 2018 క్రింద ఘనవ్యర్దాల నిర్వహణలో దేశంలో మొదటి స్థానం పొందిన నగరం

Question 5 of 25

General Knowledge Telugu Medium

స్విట్జర్లాండ్ పర్లమెందుకు యంపి గా ఎన్నికైన మొదటి భారతీయుని పేరు

Question 6 of 25

General Knowledge Telugu Medium

మెకున్ తుఫాన్ [యెమెన్]లో చిక్కుకున్న భారతీయులను రక్షించేందుకు భారత నావికాదళం చేపట్టిన ఆపరేషన్

Question 7 of 25

General Knowledge Telugu Medium

షోడప మహాజానపదాలు ప్రస్తుత ప్రాంతాలతో సరియైనవి?

A. చేదిమధ్యప్రదేశ్ లోని బుందేల్ ఖండ్ 

B. శూరసేన – మధుర పరిసా ప్రాంతం

C. గాంధార – నేటి ఆఫ్ఘనిస్తాన్

D. కాంభోజ – రావల్పిండి పెషావర్

Question 8 of 25

General Knowledge Telugu Medium

హార్టోగ్ కమీషన్ దేనికి సంబంధించినది ?

Question 9 of 25

General Knowledge Telugu Medium

ఇస్రో ముగ్గు వ్యోమగాములతో గగన్ యాన్ విషణ్  సంవత్సరం ప్రారంభిస్తుంది

Question 10 of 25

General Knowledge Telugu Medium

1929 సం నగరంలో సంపూర్ణ స్వరాజ్ తీర్మానం జరిగింది?

Question 11 of 25

General Knowledge Telugu Medium

వందవాశి యుద్ధం  సంవత్సరం జరిగింది?

Question 12 of 25

General Knowledge Telugu Medium

నౌతంకి అనేది  రాష్ట్ర ప్రజల సాంప్రదాయ నాట్యం?

Question 13 of 25

General Knowledge Telugu Medium

ఫిఫా వరల్డ్ కప్ -2018 లో యంగ్ ప్లేయర్ పురస్కారం ఎవరికీ లభించింది

Question 14 of 25

General Knowledge Telugu Medium

ప్రజా ప్రణాళిక (People’s Plan) రూపొందించినది ఎవరు ?

Question 15 of 25

General Knowledge Telugu Medium

ప్రస్తుతం వున్న కోడి జాతికి మూలమైన అడవి కోడి జాతి ఏది?

Question 16 of 25

General Knowledge Telugu Medium

స్వైన్ ఫ్లూ కరక వైరస్ పేరేంటి ?

Question 17 of 25

General Knowledge Telugu Medium

విధాన పరిషత్తుకు ఎంతమందిని గవర్నరు నియమిస్తారు?

Question 18 of 25

General Knowledge Telugu Medium

2018  సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం పొందిన “ఆకు కదలని చోటు” రచయిత ఎవరు

Question 19 of 25

General Knowledge Telugu Medium

నిరుద్యోగబృతిని అందించే ముఖ్యమంత్రి యువనేస్తం కార్యక్రమాన్ని CM చంద్రబాబు నాయుడు ఎక్కడ ప్రారంబించారు?

Question 20 of 25

General Knowledge Telugu Medium

భారతదేశంలోనే మొట్టమొదటి హిజ్రా న్యాయవాదిగా బార్ కౌన్సిల్ లో పేరు నమోదు చేసున్నవారు ఎవరు?

Question 21 of 25

General Knowledge Telugu Medium

మన దేశంలో మొట్టమొదటి భూగర్భ రైల్వే ఏది?

Question 22 of 25

General Knowledge Telugu Medium

దేశంలో తొలి జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం  రాష్ట్రములో ఏర్పాటు కానుంది?

Question 23 of 25

General Knowledge Telugu Medium

ముస్లిం మహిళలకు తక్షణం విడాకులు ఇచ్చేందుకు వీలున్న ట్రిపుల్ తలాక్ పద్దతిని నేరంగా పరిగణిస్తూ కేంద్ర కేబినెట్ ఆర్డినెన్స్ చేసిందిదీని ప్రకారం ట్రిపుల్ తలాక్ చెబితే అన్ని సంవత్సరాలు జైలు శిక్ష

Question 24 of 25

General Knowledge Telugu Medium

భారతదేశంలోసౌకర్యవంతమైన రవాణా మరియు ఎగుమతుల కోసం ఏర్పాటు చేయనున్న డిజిటల్ వేదిక పేరు ఏమిటి?

Question 25 of 25


 

*Note: ప్రతి పరీక్షలో మీరు కొత్త ప్రశ్నలతో పరీక్షను ఎదుర్కోవలసి ఉంటుంది, కాబట్టి మాక్ టెస్ట్ -1, మాక్ టెస్ట్ -2 మరియు మొదలైనవి సృష్టించాల్సిన అవసరం లేదు, పరీక్షను పూర్తి చేసి పేజీ రిఫ్రెష్ చేయండి , ఇదే ప్రాక్టీస్ టెస్ట్ మీకు కొత్త / వేరే ప్రశ్నలతో మొదలవుతుంది.