AP DSC 2025 జనరల్ నాలెడ్జ్ (తెలుగు మీడియం) ఆన్‌లైన్ టెస్ట్

General Knowledge Telugu Medium

ముస్లిం మహిళలకు తక్షణం విడాకులు ఇచ్చేందుకు వీలున్న ట్రిపుల్ తలాక్ పద్దతిని నేరంగా పరిగణిస్తూ కేంద్ర కేబినెట్ ఆర్డినెన్స్ చేసింది. దీని ప్రకారం ట్రిపుల్ తలాక్ చెబితే అన్ని సంవత్సరాలు జైలు శిక్ష

Question 1 of 25

General Knowledge Telugu Medium

స్వచ్చ సర్వేక్షణ్  – 2018 క్రింద ఘనవ్యర్దాల నిర్వహణలో దేశంలో మొదటి స్థానం పొందిన నగరం

Question 2 of 25

General Knowledge Telugu Medium

లోక్ పాల్ ఎంపిక కమిటీ చైర్మన్ గా ఎవరు ఎంపిక అయినారు

Question 3 of 25

General Knowledge Telugu Medium

ఓటర్ల సంఖ్య రిత్యా అతి చిన్న లోక్ సభ నియోజక వర్గం ?

Question 4 of 25

General Knowledge Telugu Medium

ఫిఫా వరల్డ్ కప్ -2018 లో యంగ్ ప్లేయర్ పురస్కారం ఎవరికీ లభించింది

Question 5 of 25

General Knowledge Telugu Medium

ఇటీవల సుప్రీం కోర్టు ప్రధాన న్యాయముర్తిగా ఎన్నికైన జేస్టిస్ రంజన్ గోగాయ్ ఏ రాష్ట్రానికి చెందిన వారు ?

Question 6 of 25

General Knowledge Telugu Medium

2018 సం. నోబెల్ శాంతి బహుమతి ఎవరికి లభించింది?

Question 7 of 25

General Knowledge Telugu Medium

దేశంలోనే తొలిసారిగా జీవ ఇంధనంతో తయారైన విమానం పేరు ?

Question 8 of 25

General Knowledge Telugu Medium

థాయ్ లాండ్ లోని చియాంగ్ రాం ప్రానిస్స్ లోని తామ్ లూవాంగ్ గుహలో ఏ ఫుట్ బాల్ తీ సభ్యులు చిక్కుకున్నారు?

Question 9 of 25

General Knowledge Telugu Medium

ఇస్రో ముగ్గు వ్యోమగాములతో గగన్ యాన్ విషణ్ ఏ సంవత్సరం ప్రారంభిస్తుంది

Question 10 of 25

General Knowledge Telugu Medium

నిరుద్యోగబృతిని అందించే ముఖ్యమంత్రి యువనేస్తం కార్యక్రమాన్ని CM చంద్రబాబు నాయుడు ఎక్కడ ప్రారంబించారు?

Question 11 of 25

General Knowledge Telugu Medium

ఆసియా క్రీడల్లో మహిళల హెప్టా ద్లాన్ ఈవెంట్ లో తొలి స్వర్ణ పతకం గెలిచినా మహిళా క్రిడాకారిణి ఎవరు

Question 12 of 25

General Knowledge Telugu Medium

ప్రస్తుతం వున్న కోడి జాతికి మూలమైన అడవి కోడి జాతి ఏది?

Question 13 of 25

General Knowledge Telugu Medium

మెకున్ తుఫాన్ [యెమెన్]లో చిక్కుకున్న భారతీయులను రక్షించేందుకు భారత నావికాదళం చేపట్టిన ఆపరేషన్

Question 14 of 25

General Knowledge Telugu Medium

రాజ్యసభలోని సభ్యులు ఇప్పుడున్న భాషలు కాకుండా మరో 5 భాషల్లో మాట్లాడడానికి ఇటీవల అవకాశం కల్పించారు. అవి ఏవి ?

Question 15 of 25

General Knowledge Telugu Medium

GENERAL KNOWLEDGE TELUGU MEDIUM

ఆంధ్ర భీష్మ అని ఎవరికీ బిరుదు?

Question 16 of 25

General Knowledge Telugu Medium

ప్రపంచ తొలి గ్లోబల్ మోబెలిటీ సమ్మేట్ (ప్రపంచ రావాన సదస్సు) ఎక్కడ జరిగింది

Question 17 of 25

General Knowledge Telugu Medium

విధాన పరిషత్తుకు ఎంతమందిని గవర్నరు నియమిస్తారు?

Question 18 of 25

General Knowledge Telugu Medium

2018 వ సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం పొందిన “ఆకు కదలని చోటు” రచయిత ఎవరు

Question 19 of 25

General Knowledge Telugu Medium

బ్యాంకుల మొండి బకాయుల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన కమిటీ

Question 20 of 25

General Knowledge Telugu Medium

దేశంలోనే తొలిసారిగా ఐరిస్ ఆధారిత మైక్రో ఏటియం ల ను ఇటీవల ఏ బ్యాంకు ఆవిష్కరించింది

Question 21 of 25

General Knowledge Telugu Medium

బిమ్ స్టెక్ కూటమి [బే అఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మాలతి సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనాబిక్ కోఆపరేషన్] శిఖరాగ్ర సదస్సు 2018 ఆగష్టు 30,31 తేదీలలో ఎక్కడ జరిగింది?

Question 22 of 25

General Knowledge Telugu Medium

మెకాలజి వేటి గురించి చర్చిస్తుంది

Question 23 of 25

General Knowledge Telugu Medium

ఇండోనేషియా దేశపు పార్లమెంట్ పేరు ?

Question 24 of 25

General Knowledge Telugu Medium

క్రింది వాటిలో సరైన జత

A. హిందూ వివాహ చట్టం

B. వరకట్న నిషేధ చట్టం – 1961

C. బాల్య వివాహ నిషేధ చట్టం – 2004

D. కుటుంబ కోర్టు చట్టం – 1984

Question 25 of 25


 

*Note: ప్రతి పరీక్షలో మీరు కొత్త ప్రశ్నలతో పరీక్షను ఎదుర్కోవలసి ఉంటుంది, కాబట్టి మాక్ టెస్ట్ -1, మాక్ టెస్ట్ -2 మరియు మొదలైనవి సృష్టించాల్సిన అవసరం లేదు, పరీక్షను పూర్తి చేసి పేజీ రిఫ్రెష్ చేయండి , ఇదే ప్రాక్టీస్ టెస్ట్ మీకు కొత్త / వేరే ప్రశ్నలతో మొదలవుతుంది.