AP DSC 2025 Maths Telugu Medium Mock Test

Maths Telugu Medium

ఒక చతురస్రమును నిర్మించుటకు కావాల్సిన సమాంతర కొలతాల్ సంఖ్య

Question 1 of 25

Maths Telugu Medium

15 గడియారాలు కొన్న వేల,  20 గడియారాలు అమ్మిన వేలకు సమానమైన, నష్ట శాతం ఎంత?

Question 2 of 25

Maths Telugu Medium

x, x+3, x+6, x+9 మరియు x+12 అంశముల సగటు 10 అయిన x

Question 3 of 25

Maths Telugu Medium

28 మే 2006 నాడు ఏ వారం అయ్యింది

Question 4 of 25

Maths Telugu Medium

2½ లీటర్ల పాత్రను ¼ లీ పాత్రతో నింపడానికి నీవు ఎన్ని సార్లు కొలవాలి?

Question 5 of 25

Maths Telugu Medium

1 మరియు 25 ల మధ్యగల ప్రధాన సంఖ్యల మొత్తం

Question 6 of 25

Maths Telugu Medium

7 : 9 నిష్పత్తి 49 : Y కి సమానమైన ‘Y’ విలువ

Question 7 of 25

Maths Telugu Medium

రెండు చతురస్రాల చుట్టుకొలతలు నిష్పత్తి 2:3 అయిన వాటి వైశాల్యముల నిష్పత్తి

Question 8 of 25

Maths Telugu Medium

MATHS TELUGU MEDIUM

 ఒక వృత్తాకార తలం, వక్రతులం మరియు శీర్షమును కలిగిన ఘనాకారం

Question 9 of 25

Maths Telugu Medium

రెండు ఆకర్షణీయ సంఖ్యల మొత్తం 12 అందులో ఒకటి -½ అయిన మరొకటి

Question 10 of 25

Maths Telugu Medium

2,4,5,7,5,6,7, 2k+1, 9, 7, 12, 10 దత్తాంశం బహుళకం ‘7’ అయిన ‘K’
 

 

Question 11 of 25

Maths Telugu Medium

24 గం. వ్యవధిలో నిముషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళు ఎన్ని సార్లు ఎకీభవిస్తాయి

Question 12 of 25

Maths Telugu Medium

ఒక సంఖ్యలో 75 శాతానికి 75 కలిపిన అదే సంఖ్య వచ్చును. ఆ సంఖ్యలో 20% ఎంత ?

Question 13 of 25

Maths Telugu Medium

 0.4 ను P/Q రూపంలో వ్రాయగా P+Q విలువ

Question 14 of 25

Maths Telugu Medium

MATHS అనే పదంలో భ్రమణ సౌష్టతను చూపే ఆంగ్ల అక్షరాలు జత

Question 15 of 25

Maths Telugu Medium

ఈ రోజు సోమవారం, 61 రోజుల తర్వాత వచ్చే వారం ?

Question 16 of 25

Maths Telugu Medium

ఏకాంతర కోణాల జతలు సమానమైన ఆ రేఖలు

Question 17 of 25

Maths Telugu Medium

సమబాహు త్రిభుజం యొక్క బుజం ‘X’cm అయిన దాని వైశాల్యం

Question 18 of 25

Maths Telugu Medium

24472 A అను సంఖ్య 9 చే నిశ్శేషంగా భాగింపబడవలెనన్న ‘A’ స్థానంలో ఉండవలసిన కనిష్ట అంకె

Question 19 of 25

Maths Telugu Medium

ఒక వ్యాపారి ఒక వస్తువును రూ.102 కి అమ్మడం వలన 15% నష్టపోయాడు. అదే వస్తువును రూ.150కి అమ్మడం వలన అతనికి వచ్చే లాభం ఎంత?

Question 20 of 25

Maths Telugu Medium

రూ.8 ల 8 పైసలుకు గల నిష్పత్తి

Question 21 of 25

Maths Telugu Medium

ఒక సంఖ్యలో 40 శాతము 800 కి సమానమైన ఆ సంఖ్య వచ్చును

Question 22 of 25

Maths Telugu Medium

ఒక చతురస్ర కర్ణము 12 మీ అయిన వైశాల్యం ఎంత ?

Question 23 of 25

Maths Telugu Medium

ABCD సమాంతర చాతుర్బుజంతో AB=5 cm,  = 8 cm అయిన కర్ణం పొడవు

Question 24 of 25

Maths Telugu Medium

గురు వ్యక్తులు కలిసి ఒక పనిని 10o రోజులలో పూర్తి చేసిన అదే పనిని ఒక వ్యక్తి పూర్తి చేయగలిగే రోజుల సంఖ్య

Question 25 of 25


 

*Note: ప్రతి పరీక్షలో మీరు కొత్త ప్రశ్నలతో పరీక్షను ఎదుర్కోవలసి ఉంటుంది, కాబట్టి మాక్ టెస్ట్ -1, మాక్ టెస్ట్ -2 మరియు మొదలైనవి సృష్టించాల్సిన అవసరం లేదు, పరీక్షను పూర్తి చేసి పేజీ రిఫ్రెష్ చేయండి , ఇదే ప్రాక్టీస్ టెస్ట్ మీకు కొత్త / వేరే ప్రశ్నలతో మొదలవుతుంది.