AP DSC 2025 Science తెలుగు మీడియం Mock Test

Science Telugu Medium

అయస్కాంతత్వానికి  ఖచ్చితమైన పరీక్ష

Question 1 of 25

Science Telugu Medium

క్రింది వానిలో ఎలెక్ట్రేడులను కలిగి ఉండనిది 

Question 2 of 25

Science Telugu Medium

అయస్కాంతాలతో కెల్లా బలమైనది

Question 3 of 25

Science Telugu Medium

జత్రుక + రెక్క ఎముక =

Question 4 of 25

Science Telugu Medium

కాగితాన్ని ఎన్ని సార్లు రీసైక్లింగ్ చేయవచ్చు

Question 5 of 25

Science Telugu Medium

నిజమైన వేళ్ళుపత్రాలను ఏర్పరచుకొన్న మొట్ట మొదటి మొక్కలు

Question 6 of 25

Science Telugu Medium

పాస్కులు దీనికి ప్రమాణం

Question 7 of 25

Science Telugu Medium

దేవాదుల ఎత్తిపోతల పధకం  జిల్లలో కలదు

Question 8 of 25

Science Telugu Medium

క్రీడా ప్రాంగణంను పోలిన నిర్మాణం ఇచ్చట గలదు

Question 9 of 25

Science Telugu Medium

 పక్షి యొక్క ఆచూకీ తెలిపితే రెండు లక్షల రూపాయల బహుమతిని అంధ్రప్రదేశ్ జీవవైవిధ్య మండలి ప్రకటించింది?

Question 10 of 25

Science Telugu Medium

ఎగురుతున్న తుమ్మెద యొక్క చలనం

Question 11 of 25

Science Telugu Medium

జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రధాన కార్యాలయం గల ప్రదేశం

Question 12 of 25

Science Telugu Medium

కుతుబ్ మీనార్ ఎత్తు

Question 13 of 25

Science Telugu Medium

తట్టు వ్యాధిని  విధంగా పిలుస్తారు

Question 14 of 25

Science Telugu Medium

 ఏ ప్రక్రియను ఎసిటిక్ ఆమ్ల తయారీలో వాడుతారు

Question 15 of 25

Science Telugu Medium

కంగాయం జాతి ఎద్దులు ఆంధ్రప్రదేశ్ లో  జిల్లాలో కనపడును

Question 16 of 25

Science Telugu Medium

చిల్కా గేదె పాలు రుచికి  విధంగా వుంటాయి

Question 17 of 25

Science Telugu Medium

SCIENCE TELUGU MEDIUM

అనంతం వద్ద విద్యుత్ పొటెన్సియల్ విలువ

Question 18 of 25

Science Telugu Medium

ప్రపంచ మలేరియా దినం

Question 19 of 25

Science Telugu Medium

RBC లలో కేంద్రకం కలిగిన జీవులు

Question 20 of 25

Science Telugu Medium

భారత దేశంకి టెస్టు మ్యాచ్ లలో అవకాశమిచ్చిన సంవత్సరం

Question 21 of 25

Science Telugu Medium

15  శతాబ్ధంలో ఉన్నిని దొంగచాటుగా అమ్మడం నిషేధించిన దేశం

Question 22 of 25

Science Telugu Medium

క్రింది వానిలో జంతువులను ఉపయోగించి ఆడే ఆట

Question 23 of 25

Science Telugu Medium

పశువులు ఈనినప్పటినుండి ఎన్ని గంటలవరకు ఇచ్చే పాలను జున్నుపాలు అంటారు

Question 24 of 25

Science Telugu Medium

వృక్ష కణంలో వుంది జంతు కణంలో లేని భాగం

Question 25 of 25


 

*Note: ప్రతి పరీక్షలో మీరు కొత్త ప్రశ్నలతో పరీక్షను ఎదుర్కోవలసి ఉంటుంది, కాబట్టి మాక్ టెస్ట్ -1, మాక్ టెస్ట్ -2 మరియు మొదలైనవి సృష్టించాల్సిన అవసరం లేదు, పరీక్షను పూర్తి చేసి పేజీ రిఫ్రెష్ చేయండి , ఇదే ప్రాక్టీస్ టెస్ట్ మీకు కొత్త / వేరే ప్రశ్నలతో మొదలవుతుంది.