AP DSC 2025 Science తెలుగు మీడియం Mock Test

Science Telugu Medium

విశ్వ ధాన్యపు పంట

Question 1 of 25

Science Telugu Medium

డిల్లీ ఎర్రకోట నిర్మాత

Question 2 of 25

Science Telugu Medium

అపసర వాడి (Vd) =

Question 3 of 25

Science Telugu Medium

నీటి గుర్రాలను ఏ దేశస్థులు వైద్యంలో ఉపయోగిస్తారు

Question 4 of 25

Science Telugu Medium

కలంతో పాటు స్థానం మారే స్థితి

Question 5 of 25

Science Telugu Medium

ప్రపంచ మలేరియా దినం

Question 6 of 25

Science Telugu Medium

మానవుని గుండె నిముషానికి పంపు చేసే రక్త పరిమాణం

Question 7 of 25

Science Telugu Medium

ఈ క్రిందివానిలో గోదావరికి సంబంధంలేని ఆనకట్ట

Question 8 of 25

Science Telugu Medium

విమానాల ఎత్తును కొలవడానికి ఉపయోగించు పరికరం

Question 9 of 25

Science Telugu Medium

క్రీడా ప్రాంగణంను పోలిన నిర్మాణం ఇచ్చట గలదు

Question 10 of 25

Science Telugu Medium

ఈ క్రింది వానిలో ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి

Question 11 of 25

Science Telugu Medium

జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రధాన కార్యాలయం గల ప్రదేశం

Question 12 of 25

Science Telugu Medium

పాస్కులు దీనికి ప్రమాణం

Question 13 of 25

Science Telugu Medium

జంతువులలో నెమ్మదిగా కదిలేది

Question 14 of 25

Science Telugu Medium

నిజమైన వేళ్ళు, పత్రాలను ఏర్పరచుకొన్న మొట్ట మొదటి మొక్కలు

Question 15 of 25

Science Telugu Medium

ఎగురుతున్న తుమ్మెద యొక్క చలనం

Question 16 of 25

Science Telugu Medium

కాగితాన్ని ఎన్ని సార్లు రీసైక్లింగ్ చేయవచ్చు

Question 17 of 25

Science Telugu Medium

అడవిని తల్లిగా పూజించే కొండజాతి

Question 18 of 25

Science Telugu Medium

బౌద్ద బిక్షువులు నివశించే పీటాలు

Question 19 of 25

Science Telugu Medium

క్రింది వానిలో ఎలెక్ట్రేడులను కలిగి ఉండనిది 

Question 20 of 25

Science Telugu Medium

కంగాయం జాతి ఎద్దులు ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లాలో కనపడును

Question 21 of 25

Science Telugu Medium

మొక్కకు అవసరమైన సూక్ష్మ పోషకం కానిది

Question 22 of 25

Science Telugu Medium

లాటిన్ భాషలో “వాక్కా” అనగా

Question 23 of 25

Science Telugu Medium

ఏ పక్షి యొక్క ఆచూకీ తెలిపితే రెండు లక్షల రూపాయల బహుమతిని అంధ్రప్రదేశ్ జీవవైవిధ్య మండలి ప్రకటించింది?

Question 24 of 25

Science Telugu Medium

ప్రౌడ మానవుని అస్థిపంజరంలో వుండే ఎముకల సంఖ్య

Question 25 of 25


 

*Note: ప్రతి పరీక్షలో మీరు కొత్త ప్రశ్నలతో పరీక్షను ఎదుర్కోవలసి ఉంటుంది, కాబట్టి మాక్ టెస్ట్ -1, మాక్ టెస్ట్ -2 మరియు మొదలైనవి సృష్టించాల్సిన అవసరం లేదు, పరీక్షను పూర్తి చేసి పేజీ రిఫ్రెష్ చేయండి , ఇదే ప్రాక్టీస్ టెస్ట్ మీకు కొత్త / వేరే ప్రశ్నలతో మొదలవుతుంది.