AP DSC 2025 Social తెలుగు మీడియం Mock Test

Social Telugu Medium

భుభాగాలలోనికి చొచ్చుకు వచ్చిన సముద్రభాగం

Question 1 of 25

Social Telugu Medium

భూదాన ఉద్యమంలో మొదట భూదానం చేసినది

Question 2 of 25

Social Telugu Medium

ఐక్ష్వాకు కుటుంబంలోని మహిళలలు వీరిని ఆరాధించారు

Question 3 of 25

Social Telugu Medium

చంద్రగిరి శాశ్వత రాజధానిగా చేసుకొని పాలించిన విజయనగర వంశం

Question 4 of 25

Social Telugu Medium

 క్రింది వాటిలో సరికానిది

A. శాలభోగ – బ్రాహ్మణులకు భాహుకరించిన భూమి

B. వెళ్ళన్ వాగై – బ్రాహ్మనేతర రైతులకు చెందినా భూమి

C. పల్లిచ్చందం  – జైన సంస్థలకు విరాళము ఇచ్చిన భూమి

D. బ్రహ్మదేయ – పాటశాల నిర్వహణకు ఉపయోగించే భూమి

Question 5 of 25

Social Telugu Medium

భారతదేశంలో తొలి బ్యాంకరు జగత్ సీర్  ప్రాంతానికి చెందినవాడు

Question 6 of 25

Social Telugu Medium

కాగితం తయారీలోగల 5 దశలను సరైన క్రమంలో అమర్చుము

A. కట్టింగ్

B. గుజ్జును పరుచుట

C. ముక్కలు చేయుట

D. కలపగుజ్జు తయారి 

E. ఒత్తడం

Question 7 of 25

Social Telugu Medium

మెప్లా తిరుగుబాటులో క్రియాశీలంగా వ్యవహరించినవారు

Question 8 of 25

Social Telugu Medium

క్రింది దానిలో సరికానిది

Question 9 of 25

Social Telugu Medium

కర్నూలు జిల్లా ముచ్చట్లు చితమాను గవి గుహలో ఆదిబానవుడికి సంబంధించి లభించిన వస్తువులను గుర్తించుము

Question 10 of 25

Social Telugu Medium

SOCIAL TELUGU MEDIUM

షమాన్లు అనగా

Question 11 of 25

Social Telugu Medium

గోల్కొండ పత్రిక సంపాదకుడు

Question 12 of 25

Social Telugu Medium

శ్రీ అహిత గజకేసరి” అనేది ఒక?

Question 13 of 25

Social Telugu Medium

క్రింది వాటిలో వారి వంగడం కానిది

Question 14 of 25

Social Telugu Medium

బొండా గిరిజనులకు సంబంధించి  క్రిందివానిలో తప్పుగా నున్న దానిని గుర్తించుము

Question 15 of 25

Social Telugu Medium

గుర్జర ప్రతిహారులు  ప్రాంతానికి చెందినా పాలకులు

Question 16 of 25

Social Telugu Medium

కితాబ్ ఉల్ హింద్ అనే గ్రంధాన్ని రచించినవాడు

Question 17 of 25

Social Telugu Medium

స్తీలకు వారసత్వ ఆస్థిలో పురుషులతో సమానంగా కల్పించిన తొలి రాష్ట్రం

Question 18 of 25

Social Telugu Medium

గ్రామస్థాయిలో భూసంబంధిత రికార్డులు వీరి అధీనంలో ఉంటాయి

Question 19 of 25

Social Telugu Medium

గాలిలోని తేమ భూమి మీదికి చేరుతాను ఏమంటారు

Question 20 of 25

Social Telugu Medium

కంభం చెరువుని  రాజులూ నిర్మించారు

Question 21 of 25

Social Telugu Medium

అట్లాంటిక్ మహా సముద్రం నుండి యూరప్ వైపునకు వీచే పవనాలను ఏమని పిలుస్తారు

Question 22 of 25

Social Telugu Medium

అరకులోయలో ప్రసిద్దిచెందిన నృత్యం

Question 23 of 25

Social Telugu Medium

గ్రామ పంచాయితీకి ఉండే గరిష్ట వార్డుల సంఖ్య

Question 24 of 25

Social Telugu Medium

చీరాల పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకుడు?

Question 25 of 25


 

*Note: ప్రతి పరీక్షలో మీరు కొత్త ప్రశ్నలతో పరీక్షను ఎదుర్కోవలసి ఉంటుంది, కాబట్టి మాక్ టెస్ట్ -1, మాక్ టెస్ట్ -2 మరియు మొదలైనవి సృష్టించాల్సిన అవసరం లేదు, పరీక్షను పూర్తి చేసి పేజీ రిఫ్రెష్ చేయండి , ఇదే ప్రాక్టీస్ టెస్ట్ మీకు కొత్త / వేరే ప్రశ్నలతో మొదలవుతుంది.