AP DSC 2025 Telugu Mock Test (తెలుగు ఆన్లైన్ టెస్ట్)

Telugu

1.  అనునవి

Question 1 of 25

Telugu

2.
మాత్ర అనగా క్షణంలో ఎన్నవ వంతు

Question 2 of 25

Telugu

3. వ్యవహర్తల సాంస్కృతిక వైజ్ఞానిక ఐకమత్యానికి సంకేతమైన బాషా

Question 3 of 25

Telugu

4.  ధనాడ్యుడు  సమాసం

Question 4 of 25

Telugu

5. చతుర్థి తత్పదక సమాజానికి ఒక ఉదాహరణ

Question 5 of 25

Telugu

6. పురుహూతుడు అనగా ఎవరు

Question 6 of 25

Telugu

7. సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రించేది

Question 7 of 25

Telugu

8. ముత్యాల సరం అనే ఛందస్సు ప్రవేశ పెట్టింది

Question 8 of 25

Telugu

9. 'అనువాదం' అనే పదం 'పద్'  ధాతువుకు సంబంధించిన 'నద్' అనే ధాతువు గల అర్ధం

Question 9 of 25

Telugu

10. పద్యపాదంలోని రెండవ అక్షరం

Question 10 of 25

Telugu

11.  ఏనుగు మదము చేతనురాజు ప్రతాపము చేతను ప్రకాశిచుచున్నారుఇది  అలంకారము

Question 11 of 25

Telugu

12.
క్రింది వానిలో భావార్ధక క్రియ

Question 12 of 25

Telugu

13. 'పర్వం' పదానికి గల నానార్ధాలలో ఒకటి

Question 13 of 25

Telugu

14. అయ్యల రాజు రామభద్రుడు రాసిన ప్రబంధం

Question 14 of 25

Telugu

15.  ఈప్సితం’ కి పర్యయపదాలు

Question 15 of 25

Telugu

16.
 శ్రీనాధుడు  పద్య రచనకు ప్రసిద్ధి

Question 16 of 25

Telugu

17.
పూజా గృహం  సమాసం

Question 17 of 25

Telugu

18. చోటు’ అనే పద్మలో ‘

Question 18 of 25

Telugu

19. ఒకే శబ్దం అనేక అర్థాలను ఆశ్రయించుకుని ఉండే అలంకారం

Question 19 of 25

Telugu

20. గుర్రం జాషువా రచన కానిది 

Question 20 of 25

Telugu

21.
ఇంద్ర గణములు ఎన్ని

Question 21 of 25

Telugu

22. ఎట’ అనే ప్రశ్నార్ధక పడంకు బదులు ఆధునిక భాషలో  పదం వాడుతున్నారు?

Question 22 of 25

Telugu

23.
చేత వెన్నముద్ద చెంగల్ల పూదండ” పద్యమునందలి అలంకారము

Question 23 of 25

Telugu

24. గుడి-సుడి, వాడుక-వేడుక అనేవి

Question 24 of 25

Telugu

25. తిక్కన ప్రయోగ శీలతను కనపరిచేది

Question 25 of 25


 

*Note: ప్రతి పరీక్షలో మీరు కొత్త ప్రశ్నలతో పరీక్షను ఎదుర్కోవలసి ఉంటుంది, కాబట్టి మాక్ టెస్ట్ -1, మాక్ టెస్ట్ -2 మరియు మొదలైనవి సృష్టించాల్సిన అవసరం లేదు, పరీక్షను పూర్తి చేసి పేజీ రిఫ్రెష్ చేయండి , ఇదే ప్రాక్టీస్ టెస్ట్ మీకు కొత్త / వేరే ప్రశ్నలతో మొదలవుతుంది.