AP DSC 2024 Telugu Mock Test (తెలుగు ఆన్లైన్ టెస్ట్)

Telugu

1.
మావిడాకులు తెచ్చివ్వండి అలంకారం

Question 1 of 25

Telugu

2. గుడి-సుడి, వాడుక-వేడుక అనేవి

Question 2 of 25

Telugu

3. సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రించేది

Question 3 of 25

Telugu

4. ఈ క్రింది వాటిలో 'వాసనం' అన్న పదానికి గల పర్యాయపదాలు

Question 4 of 25

Telugu

5. అయ్యల రాజు రామభద్రుడు రాసిన ప్రబంధం

Question 5 of 25

Telugu

6. భారత రచనలో తిక్కన శైలి వర్ణాత్మక సంభాషణాత్మకంగా కొనసాగింది. నన్నయ కదా కధనంలో సాంద్రతను కనబరిస్తే పద్యరచనలో బిగువు చూపటం తిక్కన ప్రత్యేకత నన్నయ నాల్గయిదు కధలను బృహత్కథ గ కుర్చీ రసానందాన్ని కలిగిస్తే సన్నివేశాల కూర్పు ద్వారా తిక్కన రసాభ్యుదయాన్ని సాధిస్తాడు. నన్నయ గద్యాన్ని పద్యంగా తీర్చిదిద్దితే తిక్కన పద్యాన్ని గద్యపాదం లో పయనింపచేస్తాడు. తిక్కన గారి పద్యము లెల్ల కొంచము కొంచము మార్చుకొని వచన శైలిలో కూర్చుకొని నదియొక మహాగద్యగ్రంధము" అవుతుందని మధునా పంతులు సత్యనారాయణ సాస్ట్రీ ఉగ్గడించారు తిక్కన వచనంలో ఉపమాలంకారాలు - ముఖ్యంగా మాలోపములు ఎక్కువగా కనిపిస్తాయి వృథాప్రయోగంలో కూడా తిక్కన ప్రయోగశీలత గోచరిస్తుంది.

ఉగ్గడించడమంటే

Question 6 of 25

Telugu

7. ఎట’ అనే ప్రశ్నార్ధక పడంకు బదులు ఆధునిక భాషలో  పదం వాడుతున్నారు?

Question 7 of 25

Telugu

8. అచ్చ తెలుగు వర్గానికి అచ్చులు

Question 8 of 25

Telugu

9. ఉర్దూ నుంచి తెలుగులో కి వచ్చిన 'ఖబు' లేదా 'గాబు' అనే పదానికి అర్ధము

Question 9 of 25

Telugu

10.
 శ్రీనాధుడు  పద్య రచనకు ప్రసిద్ధి

Question 10 of 25

Telugu

11. మరున్నగము  సం

Question 11 of 25

Telugu

12. చతుర్థి తత్పదక సమాజానికి ఒక ఉదాహరణ

Question 12 of 25

Telugu

13.
వవీతావ్రవీణ బిరుదు పొందినది

Question 13 of 25

Telugu

14. ఇతర భాషల్లో కనపడకుండా తెలుగులో మాత్రమే కనిపివుంచే సంఖ్యావాచక పదం

Question 14 of 25

Telugu

15. తిక్కన ప్రయోగ శీలతను కనపరిచేది

Question 15 of 25

Telugu

16.  అనునవి

Question 16 of 25

Telugu

17.
క్రిందివానిలో ప్రధమ పురుష బహువచనము

Question 17 of 25

Telugu

18. లగ’ మునకు మరొక పేరు

Question 18 of 25

Telugu

19. గుర్రం జాషువా రచన కానిది 

Question 19 of 25

Telugu

20.
నావిభుడు  సంధి

Question 20 of 25

Telugu

21. పై ప్యారా లో ఉపమాలంకారాలు ముఖ్యంగా మాలోపనులు అనేవి

Question 21 of 25

Telugu

22. 'అనువాదం' అనే పదం 'పద్'  ధాతువుకు సంబంధించిన 'నద్' అనే ధాతువు గల అర్ధం

Question 22 of 25

Telugu

23. ధాతువుకి తే/ఐతే చేర్చిన అది

Question 23 of 25

Telugu

24.  ఈప్సితం’ కి పర్యయపదాలు

Question 24 of 25

Telugu

25. పద్యపాదంలోని రెండవ అక్షరం

Question 25 of 25


 

*Note: ప్రతి పరీక్షలో మీరు కొత్త ప్రశ్నలతో పరీక్షను ఎదుర్కోవలసి ఉంటుంది, కాబట్టి మాక్ టెస్ట్ -1, మాక్ టెస్ట్ -2 మరియు మొదలైనవి సృష్టించాల్సిన అవసరం లేదు, పరీక్షను పూర్తి చేసి పేజీ రిఫ్రెష్ చేయండి , ఇదే ప్రాక్టీస్ టెస్ట్ మీకు కొత్త / వేరే ప్రశ్నలతో మొదలవుతుంది.