AP DSC 2025 Telugu Mock Test (తెలుగు ఆన్లైన్ టెస్ట్)

Telugu

1. మొల్ల రామాయణానికి మరొక పేరు

Question 1 of 25

Telugu

2.
క్రిందివానిలో ప్రధమ పురుష బహువచనము

Question 2 of 25

Telugu

3.
విభక్తులను తెలియజేయునది

Question 3 of 25

Telugu

4.
“చేత వెన్నముద్ద చెంగల్ల పూదండ” పద్యమునందలి అలంకారము

Question 4 of 25

Telugu

5.  ‘ఈప్సితం’ కి పర్యయపదాలు

Question 5 of 25

Telugu

6. అచ్చ తెలుగు వర్గానికి అచ్చులు

Question 6 of 25

Telugu

7.
నాలో విప్లవ భావాలు వర్దిల్లబడ్డాయి. ఇది ఏ వాక్యం

Question 7 of 25

Telugu

8. ఎఱ్ఱనకు గురువు ఎవరు

Question 8 of 25

Telugu

9. 'పర్వం' పదానికి గల నానార్ధాలలో ఒకటి

Question 9 of 25

Telugu

10.
అవ్వయీభావ సమాసానికి ఉదాహరణ

Question 10 of 25

Telugu

11. క్రింది వానిలో జాతి పద్యం

Question 11 of 25

Telugu

12. ఇతర భాషల్లో కనపడకుండా తెలుగులో మాత్రమే కనిపివుంచే సంఖ్యావాచక పదం

Question 12 of 25

Telugu

13. 'తెలుగు' అనే పదాన్ని మొట్టమొదటిగా ప్రయోగించిన వ్యక్తి

Question 13 of 25

Telugu

14.
ప్రణాళికలను బాగా అధ్యయనం చేయాలి

Question 14 of 25

Telugu

15. "ఇతిహాసః పురావృత్తం" అనే తెలుగు సాహిత్య ప్రక్రియలో అన్నవారు

Question 15 of 25

Telugu

16. భారత రచనలో తిక్కన శైలి వర్ణాత్మక సంభాషణాత్మకంగా కొనసాగింది. నన్నయ కదా కధనంలో సాంద్రతను కనబరిస్తే పద్యరచనలో బిగువు చూపటం తిక్కన ప్రత్యేకత నన్నయ నాల్గయిదు కధలను బృహత్కథ గ కుర్చీ రసానందాన్ని కలిగిస్తే సన్నివేశాల కూర్పు ద్వారా తిక్కన రసాభ్యుదయాన్ని సాధిస్తాడు. నన్నయ గద్యాన్ని పద్యంగా తీర్చిదిద్దితే తిక్కన పద్యాన్ని గద్యపాదం లో పయనింపచేస్తాడు. తిక్కన గారి పద్యము లెల్ల కొంచము కొంచము మార్చుకొని వచన శైలిలో కూర్చుకొని నదియొక మహాగద్యగ్రంధము" అవుతుందని మధునా పంతులు సత్యనారాయణ సాస్ట్రీ ఉగ్గడించారు తిక్కన వచనంలో ఉపమాలంకారాలు - ముఖ్యంగా మాలోపములు ఎక్కువగా కనిపిస్తాయి వృథాప్రయోగంలో కూడా తిక్కన ప్రయోగశీలత గోచరిస్తుంది.

ఉగ్గడించడమంటే

Question 16 of 25

Telugu

17. తిక్కన పద్యాన్ని మలచిన విధం

Question 17 of 25

Telugu

18. గుర్రం జాషువా రచన కానిది 

Question 18 of 25

Telugu

19. ఈ క్రింది వానిలో దంత్యం కానిది

Question 19 of 25

Telugu

20. ప్రాకృత భాషలో భాషకు వర్ణాలు

Question 20 of 25

Telugu

21. ఆమ్రేడిత సంధి గల పదం

Question 21 of 25

Telugu

22. చతుర్థి తత్పదక సమాజానికి ఒక ఉదాహరణ

Question 22 of 25

Telugu

23. వర్గ ద్వితీయ, చతుర్దాక్షరాలు

Question 23 of 25

Telugu

24. పురుహూతుడు అనగా ఎవరు

Question 24 of 25

Telugu

25.
మాత్ర అనగా క్షణంలో ఎన్నవ వంతు

Question 25 of 25


 

*Note: ప్రతి పరీక్షలో మీరు కొత్త ప్రశ్నలతో పరీక్షను ఎదుర్కోవలసి ఉంటుంది, కాబట్టి మాక్ టెస్ట్ -1, మాక్ టెస్ట్ -2 మరియు మొదలైనవి సృష్టించాల్సిన అవసరం లేదు, పరీక్షను పూర్తి చేసి పేజీ రిఫ్రెష్ చేయండి , ఇదే ప్రాక్టీస్ టెస్ట్ మీకు కొత్త / వేరే ప్రశ్నలతో మొదలవుతుంది.