AP DSC 2024 Telugu Mock Test (తెలుగు ఆన్లైన్ టెస్ట్)

Telugu

1.  ఏనుగు మదము చేతనురాజు ప్రతాపము చేతను ప్రకాశిచుచున్నారుఇది  అలంకారము

Question 1 of 25

Telugu

2. ఆమ్రేడిత సంధి గల పదం

Question 2 of 25

Telugu

3. క్రింది వ్యదికరణ సమాసం అని దేనికి పేరు

Question 3 of 25

Telugu

4.
ఎవ్విధము  సంధి

Question 4 of 25

Telugu

5. గుర్రం జాషువా రచన కానిది 

Question 5 of 25

Telugu

6. సంస్కృత భాషలో  పదం నుండి సామెత పుట్టింది

Question 6 of 25

Telugu

7. గుడి-సుడి, వాడుక-వేడుక అనేవి

Question 7 of 25

Telugu

8.  క్రింది వానిలో ఇంద్రగణం కానిది

Question 8 of 25

Telugu

9. మొల్ల రామాయణానికి మరొక పేరు

Question 9 of 25

Telugu

10. పురుహూతుడు అనగా ఎవరు

Question 10 of 25

Telugu

11. భారత రచనలో తిక్కన శైలి వర్ణాత్మక సంభాషణాత్మకంగా కొనసాగింది. నన్నయ కదా కధనంలో సాంద్రతను కనబరిస్తే పద్యరచనలో బిగువు చూపటం తిక్కన ప్రత్యేకత నన్నయ నాల్గయిదు కధలను బృహత్కథ గ కుర్చీ రసానందాన్ని కలిగిస్తే సన్నివేశాల కూర్పు ద్వారా తిక్కన రసాభ్యుదయాన్ని సాధిస్తాడు. నన్నయ గద్యాన్ని పద్యంగా తీర్చిదిద్దితే తిక్కన పద్యాన్ని గద్యపాదం లో పయనింపచేస్తాడు. తిక్కన గారి పద్యము లెల్ల కొంచము కొంచము మార్చుకొని వచన శైలిలో కూర్చుకొని నదియొక మహాగద్యగ్రంధము" అవుతుందని మధునా పంతులు సత్యనారాయణ సాస్ట్రీ ఉగ్గడించారు తిక్కన వచనంలో ఉపమాలంకారాలు - ముఖ్యంగా మాలోపములు ఎక్కువగా కనిపిస్తాయి వృథాప్రయోగంలో కూడా తిక్కన ప్రయోగశీలత గోచరిస్తుంది.

ఉగ్గడించడమంటే

Question 11 of 25

Telugu

12. సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రించేది

Question 12 of 25

Telugu

13.  ఈప్సితం’ కి పర్యయపదాలు

Question 13 of 25

Telugu

14. అచ్చ తెలుగు వర్గానికి అచ్చులు

Question 14 of 25

Telugu

15. మేర’ కూ పర్యాయపదం కానిది

Question 15 of 25

Telugu

16. 'అనువాదం' అనే పదం 'పద్'  ధాతువుకు సంబంధించిన 'నద్' అనే ధాతువు గల అర్ధం

Question 16 of 25

Telugu

17.
అవ్వయీభావ సమాసానికి ఉదాహరణ

Question 17 of 25

Telugu

18. తిక్కన పద్యాన్ని మలచిన విధం

Question 18 of 25

Telugu

19.
క్రిందివానిలో ప్రధమ పురుష బహువచనము

Question 19 of 25

Telugu

20.
వాగ్యుద్ధం  సంధి

Question 20 of 25

Telugu

21. 'తాపసుడు' అన్న మాట సూచించేది

Question 21 of 25

Telugu

22. ఒకే శబ్దం అనేక అర్థాలను ఆశ్రయించుకుని ఉండే అలంకారం

Question 22 of 25

Telugu

23. "ఇతిహాసః పురావృత్తం" అనే తెలుగు సాహిత్య ప్రక్రియలో అన్నవారు

Question 23 of 25

Telugu

24.  ధనాడ్యుడు  సమాసం

Question 24 of 25

Telugu

25.

TELUGU

సత్య దూరము” నకు సరియైన విగ్రహవాక్యం

Question 25 of 25


 

*Note: ప్రతి పరీక్షలో మీరు కొత్త ప్రశ్నలతో పరీక్షను ఎదుర్కోవలసి ఉంటుంది, కాబట్టి మాక్ టెస్ట్ -1, మాక్ టెస్ట్ -2 మరియు మొదలైనవి సృష్టించాల్సిన అవసరం లేదు, పరీక్షను పూర్తి చేసి పేజీ రిఫ్రెష్ చేయండి , ఇదే ప్రాక్టీస్ టెస్ట్ మీకు కొత్త / వేరే ప్రశ్నలతో మొదలవుతుంది.